అలీపూర్‌ద్వార్ జంక్షన్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలీపూర్‌ద్వార్ జంక్షన్ రైల్వే స్టేషను
Alipurduar Junction
Town
Country India
StateWest Bengal
DistrictAlipurduar
జనాభా
(2001)
 • మొత్తం15,895
Languages
 • OfficialBengali, English
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
Lok Sabha constituencyAlipurduars (ST)
Vidhan Sabha constituencyAlipurduars
జాలస్థలిjalpaiguri.gov.in

అలీపూర్‌ద్వార్ జంక్షన్ రైల్వే స్టేషను భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉత్తర బెంగాల్ లో అలీపూర్ద్వార్ జంక్షన్ జిల్లాలో అలీపూర్ద్వార్ జంక్షన్ నగరం సేవలందించే నాలుగు రైల్వే స్టేషన్లు ఒకటి. దీని స్టేషన్ కోడ్ APDJ. పక్కనున్న రైల్వే జంక్షన్ న్యూ అలీపూర్‌ద్వార్ జంక్షన్ రైల్వే స్టేషను.

అలీపూర్‌ద్వార్ జంక్షన్ రైల్వే స్టేషను (బెంగాళీ: আলিপুরদুয়ার জংশন) భారతదేశం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అలీపూర్‌ద్వార్ జంక్షన్ జిల్లాలో అలీపూర్‌ద్వార్ జంక్షన్ సబ్ డివిజన్ [1]అలీపూర్‌ద్వార్ జంక్షన్ పోలీసు స్టేషన్ పరిధిలోని జనాభా లెక్కల పట్టణం.

మూలాలు[మార్చు]

  1. "District-wise list of stautory towns". Archived from the original on 2007-09-27. Retrieved 2015-09-24.

బయటి లింకులు[మార్చు]