అల్లంత దూరాన
Appearance
అల్లంత దూరాన 2023లో విడుదలైన తెలుగు సినిమా. ఆర్‌ఆర్ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై శ్రీమతి కోమలి సమర్పణలో చంద్రమోహన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు చలపతి దర్శకత్వం వహించాడు. విశ్వ కార్తికేయ, హ్రితికా శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నటుడు ఆలీ ఫిబ్రవరి 9న విడుదల చేయగా,[1] సినిమా ఫిబ్రవరి 10న విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఆర్‌ఆర్ క్రియేటివ్ కమర్షియల్
- నిర్మాత: చంద్రమోహన్ రెడ్డి[6]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చలపతి పువ్వుల
- సంగీతం: రధన్
- సినిమాటోగ్రఫీ : కళ్యాణ్ బోర్లగడ్డ
- ఎడిటర్ : శివ కిరణ్
- డాన్స్: గోపి
- ఫైట్స్: నాభ
- ఆర్ట్: చంద్రమౌలి
మూలాలు
[మార్చు]- ↑ Mana Telangana (8 February 2023). "సబ్జెక్టును నమ్ముకుని "అల్లంత దూరాన" తీశారు: అలీ". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
- ↑ Namasthe Telangana (9 February 2023). "హత్తుకునే ప్రేమ కథ". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
- ↑ Prajasakti (30 August 2021). "ఆమని మేనకోడలితో 'అల్లంత దూరాన'" (in ఇంగ్లీష్). Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
- ↑ Sakshi (14 February 2022). "ఆ డైరెక్టర్లతో పని చేయాలని ఉంది: ఆమని". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
- ↑ Prajasakti (13 February 2022). "అల్లంత దూరాన చక్కటి ప్రేమకథతో విజువల్ ఫీస్ట్‌గా రూపొందింది - ఆమని, హ్రితిక శ్రీనివాస్" (in ఇంగ్లీష్). Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
- ↑ Andhra Jyothy (10 February 2023). "కథను నమ్ముకుని తీసిన అల్లంత దూరాన". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.