అల్లరి పెళ్లాం
Appearance
అల్లరి పెళ్లాం (1998 తెలుగు సినిమా) | |
తారాగణం | శివాజీ రాజా, శుభశ్రీ, జయంతి |
---|---|
భాష | తెలుగు |
అల్లరి పెళ్లాం 1998 జూలై 16న విడుదలైన తెలుగు సినిమా.
నటీనటులు
[మార్చు]- శివాజీ రాజా
- శుభశ్రీ
- జయంతి
- జయలలిత
- పూజిత
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- గౌతంరాజు
- మహర్షి
- సుత్తివేలు
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: శివాజీ
- కథ: డి.ప్రభాకర్ ముదిరాజ్
- మాటలు: యర్రంశెట్టి సాయి
- సంగీతం: రమణి భరద్వాజ్
- కూర్పు: పల్లా వెంకటరామ్
- పాటలు: సాహితి, ఎ.ఎస్.మూర్తి, సుద్దాల అశోక్ తేజ
- ఛాయాగ్రహణం: పి.దివాకర్
- నిర్మాత: డి.రుక్మిణీదేవి ముదిరాజ్
పాటలు
[మార్చు]- ఎల్విస్ ప్రేస్లి పాటలురాక్ అండ్ రోల్ - సుచిత్రా కృష్ణమూర్తి - రచన: ఇ.ఎస్.మూర్తి
- కోపాల గోపాలుడే మా శ్రీవారు అయ్యారా - అనురాధ శ్రీరామ్,రమణి భరద్వాజ - రచన: సాహితి
- చుక్క చుక్కబుగ్గమీద రాయించవు - సుచిత్రా కృష్ణమూర్తి - రచన: ఇ.ఎస్.మూర్తి
- జిలిబిలి పలుకుల చిన్నదిరో చిగురుల - మనో, అనురాధ శ్రీరామ్ కోరస్ - రచన: సాహితి
- వామ్మో ఈ హైదరాబాదు ఏందిరో బల్ తమాషగ ఉంది - మనో బృందం - రచన: సుద్దాల అశోక్ తేజ
- వెన్నెల సూదులుకచ కచ గుచ్చెను - ఎం.రాము, మనికిరణ్, శివరాం బృందం - రచన: సుద్దాల అశోక్ తేజ