అల్లుడు గారూ జిందాబాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లుడు గారూ జిందాబాద్
(1981 తెలుగు సినిమా)
Alludugaru Zindabad (1981).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం కట్టా సుబ్బారావు
తారాగణం శోభన్ బాబు,
శారద,
గీత
భాష తెలుగు

అల్లుడు గారూ జిందాబాద్ 1981లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సుమన్ క్రియేషన్స్ పతాకంపై ఎం.శ్యామలారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కట్టా సుబ్బారావు కథ, చిత్రానువాదం, దర్శకత్వ వహించాడు. శోభన్ బాబు, శారద ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

 • బ్యానర్: సుమన్ క్రియేషన్స్
 • మాటలు: గొల్లపూడి మారుతీరావు
 • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
 • నేపథ్యగానం: మాధవపెద్ది రమేష్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
 • నృత్యాలు: తార
 • పోరాటాలు: పరమశివ, రాజు
 • కళ: భాస్కరరాజు
 • స్టిల్స్: పి.ఎస్.మూర్తి
 • ఆపరేటివ్ ఛాయాగ్రహణం: సి.గోపాలరావు
 • కూర్పు: నరసింహారావు
 • సంగీతం: చక్రవర్తి
 • ఛాయాగ్రహణం: పి.చంగయ్య
 • నిర్మాత: ఎం.శ్యామలారెడ్డి
 • కథ, చిత్రానువాదం, దర్శకుడు: కట్టా సుబ్బారావు

మూలాలు[మార్చు]

 1. "Alludugaru Zindabad (1981)". Indiancine.ma. Retrieved 2020-08-12.

బాహ్య లంకెలు[మార్చు]