అషిమా నర్వాల్
స్వరూపం
అషిమా నర్వాల్ | |
---|---|
జననం | 15 సెప్టెంబర్ 1995 |
పౌరసత్వం | ఆస్ట్రేలియా |
విద్య | నర్సింగ్ |
విద్యాసంస్థ | సిడ్నీ యూనివర్సిటీ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2012 – ప్రస్తుతం |
అషిమా నర్వాల్ భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె మిస్ సిడ్నీ ఆస్ట్రేలియా ఎలిగెన్స్-2015 & మిస్ ఇండియా గ్లోబల్-2015 టైటిల్స్ ను గెలిచింది. అషిమా 2018లో తెలుగులో వచ్చిన నాటకం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. ఆమె తెలుగు, తమిళ్ చిత్రాలలో నటించింది.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]అషిమా నర్వాల్ 1995 సెప్టెంబరు 15లో హర్యానాలోని జాట్ కుటుంబంలో పుట్టింది. ఆమె పదవ తరగతివరకు హర్యానాలోని రోహతక్ లో పూర్తి చేసి, ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీలో నర్సింగ్ పూర్తి చేసి అక్కడే కొన్నిరోజులు పనిచేసింది.
సినీ జీవితం
[మార్చు]అషిమా నర్వాల్ ఫ్యాషన్ రంగంపై ఇష్టంతో ఆమె కొన్నాళ్ళు మోడల్ గా చేసి 2018లో తెలుగులో వచ్చిన నాటకం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.[2]
నటించిన సినిమాలు
[మార్చు]† | Denotes films that have not yet been released |
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2018 | నాటకం | పార్వతి | తెలుగు | తొలి సినిమా |
2019 | జెస్సీ | జెస్సీ | ||
కోలైగరన్ \ కిల్లర్ (తెలుగు) | ధరణి, ఆరాధనా |
తమిళ్ | ||
2021 | పిట్టకథలు | ఇందు | తెలుగు | నెట్ ఫ్లిక్ |
రాజ భీమ | తులసి | తమిళ్ | [3] | |
2022 | సకల గుణాభి రామ | తెలుగు | ||
ఒక పథకం ప్రకారం | తెలుగు |
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (11 November 2019). "Ashima has a rejuvenating holiday in Goa - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 26 మార్చి 2020. Retrieved 5 June 2021.
- ↑ The Times of India (14 October 2020). "Video Talk: Ashima Narwal mouths Balakrishna's Trouble dialogue to perfection - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 5 జూన్ 2021. Retrieved 5 June 2021.
- ↑ The New Indian Express (23 September 2018). "Ashima Narwal to play the lead in Arav-starrer Rajabheema". The New Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 5 June 2021. Retrieved 5 June 2021.