ఆడపిల్లలే నయం
స్వరూపం
ఆడపిల్లలే నయం (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి. సత్యనారాయణ |
---|---|
తారాగణం | చంద్రమోహన్ , జయసుధ , రాజేంద్ర ప్రసాద్ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | బి. మరిడీశ్వర రావు ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఆడపిల్లలే నయం 1985లో విడుదలైన సినిమా. ఈ సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో చంద్ర మోహన్, జయసుధ, రాజేంద్ర ప్రసాద్, శ్రీ లక్ష్మి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సత్యనారాయణ వేజేళ్ళ నిర్వహించాడు. ఈ సినిమాను బి మరిడేశ్వర రావు నిర్మించాడు.[1] బి.మరిడీశ్వరరావు ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.
తారాగణం
[మార్చు]- జయసుధ
- చంద్రమోహన్
- రాజ్యలక్ష్మి
- మురళీకృష్ణ
- సుత్తివేలు
- వేజెళ్ళ రాజేశ్వరి
- రాజేంద్రప్రసాద్
- శ్రీలక్ష్మి
- రావి కొండలరావు
- సాక్షి రంగారావు
- పి.ఎల్.నారాయణ
- చిట్టిబాబు
- జానకి
- బిందుమాధవి
- బేబీ కీర్తి
సాంకేతిక వర్గం
[మార్చు]- సమర్పణ: ఎం.ఎస్.రామానుజం, ఆర్.వి.రామమోహనరావు
- మాటలు: నెల్లుట్ల
- నేపథ్యగానం: పి.సుశీల, ఎస్.పి.శైలజ, రమేష్, శ్రీనివాస చక్రవర్తి
- కళ: ప్రకాశరావు
- నృత్యం:ఎస్.ఆర్.రాజు
- పోరాటాలు: భాషా
- స్టిల్స్: బి.హెచ్.రామచంద్రరావు
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: దాస్, ప్రసాద్
- కూర్పు: నాయని మహేశ్వరరావు
- ఛాయాగ్రహణం: ఆర్.కె.రాజు, వెంకట్
- సంగీతం:కె.చక్రవర్తి
- నిర్మాత: బి మరిడేశ్వర రావు
పాటల జాబితా
[మార్చు]- అక్కయ్య పెళ్లికి అందాల పందిళ్ళు, రచన: డా.నేలుట్ల గానం.శ్రీనివాస చక్రవర్తి ,
- అమ్మంటే ఆదిదేవత అమ్మంటే ప్రేమ, రచన: డా.నేలుట్ల, గానం.పులపాక సుశీల
- అమ్మంటే ఆదిదేవత అమ్మంటే ప్రేమ, రచన: డా.నేలుట్ల, గానం.శ్రీనివాస చక్రవర్తి, కోరస్
- దేవుడే దీవిస్తాడు జాలితో లాలిస్తాడు, రచన: డా.నేలుట్ల, గానం.పి సుశీల
- పిల్లలులేని ఇల్లు చూపులు లేని కళ్ళు , రచన: డా.నేలుట్ల, గానం.ఎం.రమేష్, ఎస్ పి శైలజ
- శరణు శరణు శ్రీసిద్ది వినాయక శరణం, రచన: డా.నేలుట్ల, గానం.పి సుశీల, ఎం.రమేష్.
మూలాలు
[మార్చు]- ↑ "ఆడపిల్లలే నయం (1985) | ఆడపిల్లలే నయం Movie | ఆడపిల్లలే నయం Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat". telugu.filmibeat.com. Retrieved 2020-08-14.
2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.
బాహ్య లంకెలు
[మార్చు]- "Adapillale Nayam Full Length Movie || Jayasudha, Chandra Mohan, Rajendra Prasad - YouTube". www.youtube.com. Retrieved 2020-08-14.