Jump to content

ఆడపులి

వికీపీడియా నుండి
ఆడపులి
(1984 తెలుగు సినిమా)
భాష తెలుగు

ఆడపులి 1984 లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాకు నిర్మాత ఎస్.రామచంద్ర రావు. ఈ సినిమాను కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, జయసుధ, సుత్తివేలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

ఈ కథ స్త్రీ శక్తి గురించి. కొంతమంది అత్యాచారానికి గురైన ఒక మహిళ షేవింగ్ బ్లేడుతో చంపడం ద్వారా వారందరిపై స్వయంగా ప్రతీకారం తీర్చుకుంటుంది. ఈ కథ ఒక హిందీ సినిమాకు రీమేక్.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  • అమ్మ కొట్టిందని నేను రాలేదురా, రచన:వేటూరి సుందరరామమూర్తి, గానం. శిష్ట్లా జానకి
  • అబ్బాయి అమ్మాయి కావాలా, రచన:వేటూరి,గానం.ఎస్ జానకి
  • దాహ మేస్తోంది నన్ను దహించి, రచన: ఆత్రేయ, గానం. ఎస్ . జానకి
  • కలిసుందామా, రచన: రాజశ్రీ, గానం.శిష్ట్లా జానకి.

మూలాలు

[మార్చు]
  1. Ramakrishna, Kodi. "Aada Puli (1984)". Kodi Ramakrishna (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-07-22. Retrieved 2020-08-14.

2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆడపులి&oldid=4280100" నుండి వెలికితీశారు