ఆత్మబంధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆత్మబంధం
(1991 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం సునీల్ వర్మ
సంగీతం ఎం. ఎం. కీరవాణి
భాష తెలుగు

ఆత్మబంధం 1991లో విడుదలైన తెలుగు సినిమా. హరితా ప్రొడక్షన్స్ క్రింద బూరుగపల్లి కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు సునీల్ వర్మ దర్శకత్వం వహించాడు. సుమన్, లిస్సి, కోట శ్రీనివాసరావు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి సంగీతాన్నందించాడు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]

బాహ్య లంకెలు

[మార్చు]
  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆత్మబంధం
  • "ATHMA BANDHAM | TELUGU FULL MOVIE | SUMAN | LISSY | V9 VIDEOS - YouTube". www.youtube.com. Retrieved 2020-08-14.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆత్మబంధం&oldid=4207960" నుండి వెలికితీశారు