ఆదర్శ సోదరులు (1964 సినిమా)
Jump to navigation
Jump to search
ఆదర్శ సోదరులు (1964 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ. భీమ్‌సింగ్ |
---|---|
తారాగణం | జెమినీ గణేశన్, శివాజీ గణేశన్, సావిత్రి, దేవిక |
సంగీతం | టి.వి. రాజు |
నిర్మాణ సంస్థ | శ్రీ బాలాజీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
అపూర్వ సహోదరులు ఒక తెలుగు డబ్బింగ్ సినిమా. శ్రీ బాలాజీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎ.భీమ్‌సింగ్ దర్శకత్వం వహించాడు. జెమిని గణేశన్, శివాజీ గణేశన్, సావిత్రి గణేశన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు టి.వి.రాజు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- జెమిని గణేశన్
- శివాజీ గణేశన్
- సావిత్రి గణేశన్
- దేవిక
- ఎస్.వి.రంగారావు
- సుకుమారి
- ఎం.వి.రాజమ్మ
- జె.పి.చంద్రబాబు
- వి.కె.రామస్వామి
- ఎం.ఆర్.సంతానం
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకత్వం: ఎ. బీమ్‌సింగ్
విడుదల: 1964 ఫిబ్రవరి 7
స్టుడియో: శ్రీ బాలాజి పిక్చర్స్
ఛాయాగ్రహణం: జి.విఠల్ రావు
కంపోజర్: టి.వి.రాజు, విశ్వనాథన్ - రామమూర్తి
పాటలు: అనిసెట్టి సుబ్బారావు
సంభాషణలు: అనిసెట్టి సుబ్బారావు
సంగీతం: టి.వి.రాజు, విశ్వనాథన్ - రామమూర్తి
నేపథ్యగానం: పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, పి.లీల, ఘంటసాల వెంకటేశ్వరారావు
పబ్లిసిటీ డిజైన్స్: స్టుడియో కేత
- అవనిలో తిరెగెడి మానవులు న్యాయం తెలియని దానవులు - ఘంటసాల, పి.బి. శ్రీనివాస్, రచన:అనిశెట్టి సుబ్బారావు
- జీవితమే చిత్రమైన లీలయే అది వినోదాల విషాదాల గాథయే - ఘంటసాల, రచన:అనిశెట్టి
- నను ముద్దుగ జూచెడు మోజులు గూర్చెడు చక్కని భామెవరో - పి.సుశీల,పి.బి. శ్రీనివాస్, రచన:అనిశెట్టి
- నా కథయే వ్యద అవునో వేదనలో రగిలేనో - పి.సుశీల, పి.లీల, రచన:అనిశెట్టి
- మధురగీతి వినిపించు మదిని అమృతమొలికించు - ఘంటసాల,పి.లీల, రచన:అనిశెట్టి.
వనరులు
[మార్చు]- ↑ "Aadarsha Sodarulu (1964)". Indiancine.ma. Retrieved 2020-08-15.
- ↑ రావు, కొల్లూరి భాస్కర (2009-04-22). "ఆదర్శ సోదరులు - 1964 (డబ్బింగ్)". ఆదర్శ సోదరులు - 1964 (డబ్బింగ్). Archived from the original on 2011-09-25. Retrieved 2020-08-15.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)