ఆదిలక్ష్మి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆదిలక్ష్మి
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్.వి.సురేష్
తారాగణం మేకా శ్రీకాంత్,
వడ్డే నవీన్,
ఉత్తేజ్,
శివాజీ రాజా,
అభినయశ్రీ, ఆలీ (నటుడు),
రఘుబాబు,
మల్లికార్జునరావు,
నూతన్ ప్రసాద్,
నిర్మాణ సంస్థ విశ్వక్ మూవీస్
విడుదల తేదీ 8 డిసెంబర్ 2006
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఆదిలక్ష్మి 2006 డిసెంబరు 8న విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ గణపతి ఫిలింస్, విశ్వక్ మూవీస్ పతాకంపై వై.సురేష్ నిర్మించిన ఈ సినిమాకు సురేష్ వర్మ దర్శకత్వం వహించాడు. మేకా శ్రీకాంత్, వడ్డే నవీన్, శ్రీదేవి విజయ్ కుమార్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: సురేష్ వర్మ
  • నిర్మాత: వై.సురేష్
  • సంగీతం: చక్రి

మూలాలు[మార్చు]

  1. "Aadhi Lakshmi (2006)". Indiancine.ma. Retrieved 2021-06-06.

బాహ్య లంకెలు[మార్చు]