ఆమె ఎవరు?
స్వరూపం
| ఆమె ఎవరు? (1966 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | బి.ఎస్.నారాయణ |
|---|---|
| తారాగణం | జగ్గయ్య, జయలలిత, కె.మాలతి |
| సంగీతం | వేదా |
| నిర్మాణ సంస్థ | హరిహరన్ ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
ఆమె ఎవరు? 1966, అక్టోబర్ 20న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1]బి. ఎస్. నారాయణ దర్శకత్వంలో , జగ్గయ్య, జయలలిత, వాణీశ్రీ , మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం వేదా సమకూర్చారు .
తారాగణం
[మార్చు]- కొంగర జగ్గయ్య. (డా. ఆనంద్)
- జయలలిత _ సంత్య /
- వాణీశ్రీ_ డాక్టరు లత
- నాగభూషణం
- ప్రభాకరరెడ్డి
- కె.మాలతి_ ఆనంద్ తల్లి
- రాజబాబు
- బి.వి.రాధ
- రాజనాల కాళేశ్వరరావు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: బి.ఎస్.నారాయణ
- కథ, రచన: బి.ఎస్.నారాయణ
- సంగీతం: వేదా
- మాటలు: శివరామకృష్ణ
- పాటలు: దాశరథి కృష్ణమాచార్య
- నేపథ్య గానం: ప్రతివాది భయంకర శ్రీనివాస్ , ఎల్.ఆర్.ఈశ్వరి , పులపాక సుశీల
- ఫోటోగ్రఫీ: ఆర్.సుబ్బారావు
- నిర్మాత: పి.ఎస్.వీరప్ప
- నిర్మాణ సంస్థ: హరిహరన్ ఫిలింస్
- విడుదల:20:10:1966.
పాటలు
[మార్చు]పాటల రచయిత దాశరథి కృష్ణమాచార్య
- అందాల ఈ రేయి పలుమారు రాదోయి జాగుచేయకోయి - సుశీల
- ఓ నా రాజా రావా రావా చెలినే మరిచేవా - సుశీల
- కన్నె మనసు దోచుకున్న మావయ్య ఈ చిన్నదాని కనికరించవేమయ్యా - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
- నీ కన్నులలో నా కన్నీరే వింతగా పొంగి రానేలా - సుశీల
- నీవు చూసే చూపులో ఎన్నెన్ని అర్ధాలు ఉన్నవో - పి.బి.శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి
- టకిరికి టికిరికి , పి.బి శ్రీనివాస్, ఎల్ ఆర్ ఈశ్వరి బృందం,
వనరులు
[మార్చు]- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
మూలాలు
[మార్చు]- ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రాలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 19.