Jump to content

ఆయిషా శర్మ

వికీపీడియా నుండి
ఆయిషా శర్మ
జననం (1989-01-25) 1989 జనవరి 25 (వయసు 35)[1]
వృత్తినటి
మోడల్
క్రియాశీల సంవత్సరాలు2016 – ప్రస్తుతం
తల్లిదండ్రులు
బంధువులునేహా శర్మ (సోదరి)

ఆయిషా శర్మ (జననం 1989 జనవరి 25) భారతీయ నటి, మోడల్. ఆమె మొదట ఆయుష్మాన్ ఖురానా ఐక్ వారి (Ik Vaari) మ్యూజిక్ వీడియోలో నటించింది.[2] ఆ తర్వాత ఆమె హిందీ యాక్షన్ థ్రిల్లర్ సత్యమేవ జయతే (2018)లో జాన్ అబ్రహం, మనోజ్ బాజ్‌పాయ్‌లతో కలిసి నటించింది.[3][4]

కెరీర్

[మార్చు]

ఆమె మోడల్‌గా తన వృత్తిని ప్రారంభించింది. లాక్మే, పెప్సీ, క్యాంపస్ షూస్‌తో సహా అనేక ప్రసిద్ధ బ్రాండ్‌లకు ఆమె మోడల్ గా వ్యవహరించింది.[5] 2016లో ఆమె కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్స్‌లో ఒకరిగా ఎంపికైంది.[6]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
Year Name Character Language Notes References
2018 సత్యమేవ జయతే శిఖా హిందీ బాలీవుడ్‌లో అరంగేట్రం

వెబ్ సిరీస్

[మార్చు]
Year Name Character Platform References
2022 షైనింగ్ విత్ శర్మాస్ (Shining with the Sharmas) సోషల్ స్వాగ్ [7]

సంగీత వీడియోలు

[మార్చు]
Year Song Singer References
2016 ఇక్ వారి ఆయుష్మాన్ ఖురానా [8]
2022 కుడియన్ లాహోర్ దియాన్ హార్డీ సంధు [9]
2022 రంగ్రేజ్ అర్జున్ కనుంగో [10]

మూలాలు

[మార్చు]
  1. "Aisha Sharma's Birthday Suit Is Obviously A Chic White Swimsuit". swirlster.ndtv.com (in ఇంగ్లీష్). January 25, 2022. Retrieved 2022-09-27.
  2. "Watch: 'Ik Vaari' song featuring Ayushmann Khurrana and Aisha Sharma has an unexpected twist!". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-27.
  3. "'Satyamev Jayate': Debutante Aisha Sharma probably didn't seek John Abraham's help to prep for her role - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-27.
  4. "Satyameva Jayate actress Aisha Sharma on her character Shikha: Not just a pretty face; she's a social crusader-Entertainment News , Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 2018-08-14. Retrieved 2022-09-27.
  5. "Campus shoes announces Aisha Sharma as their brand ambassador". PardaPhash (in ఇంగ్లీష్). Archived from the original on 2022-08-14. Retrieved 2022-09-27.
  6. "The Kingfisher Calendar 2016 is here". GQ India. 12 January 2016.
  7. "Shining With The Sharmas: Neha Sharma, Sister Aisha Set To Debut In Kardashians-style Series". News18 (in ఇంగ్లీష్). 2022-05-27. Retrieved 2022-08-11.
  8. "IK Vaari video song feat Ayushmann Khurrana and Aisha Sharma | Entertainment - Times of India Videos". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
  9. "Harrdy Sandhu's new single 'Kudiyan Lahore Diyan' is out!". Mid-day (in ఇంగ్లీష్). 2022-03-31. Retrieved 2022-08-10.
  10. "Arjun kanungos latest track rangrez is about boundless passion of unconditional love". Lokmattimes.