ఆరాన్ మీడియా వర్క్స్

వికీపీడియా నుండి
(ఆరాన్‌ మీడియా వర్క్స్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆరాన్‌ మీడియా వర్క్స్‌
పరిశ్రమసినిమారంగం
స్థాపకుడునారా రోహిత్
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
సేవ చేసే ప్రాంతము
భారతదేశం
కీలక వ్యక్తులు
నారా రోహిత్
ఉత్పత్తులుసినిమాలు
యజమానినారా రోహిత్

ఆరాన్‌ మీడియా వర్క్స్‌, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. 2015లో సినీ నటుడు నారా రోహిత్ ఈ సంస్థను స్థాపించాడు.[1] ఈ సంస్థ నుండి తొలిసారిగా కృష్ణ విజయ్ దర్శకత్వంలో అసుర సినిమా రూపొందింది.

చిత్ర నిర్మాణం

[మార్చు]
క్రమసంఖ్య సంవత్సరం సినిమాపేరు భాష నటులు దర్శకుడు ఇతర వివరాలు
1 2015 అసుర[2] తెలుగు నారా రోహిత్, ప్రియా బెనర్జీ కృష్ణ విజయ్ దేవాస్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, కుషాల్ సినిమా (సహ నిర్మాణం)
2 2016 అప్పట్లో ఒకడుండేవాడు[3][4] తెలుగు నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్యహోప్ సాగర్ కె చంద్ర
3 2017 కథలో రాజకుమారి[5] తెలుగు నారా రోహిత్, నాగ శౌర్య, అవసరాల శ్రీనివాస్ మహేష్ సూరపనేని ఆరోహి సినిమా (సహ నిర్మాణం)
4 2018 నీదీ నాదీ ఒకే కథ[6] తెలుగు శ్రీ విష్ణు, సత్నా టైటస్ వేణు ఊడుగుల

మూలాలు

[మార్చు]
  1. "24 frames factory launch". cinejosh.com. 21 July 2015. Retrieved 19 January 2021.
  2. "Nara Rohiths Asura release date confirmed". indiaglitz.com. 25 May 2015. Retrieved 19 January 2021.
  3. "Nara Rohit action entertainer kicks off". 123telugu.com. Retrieved 19 January 2021.
  4. "Nara Rohith Sri Vishnus action entertainer Appatlo Okadundevaadu". tupaki.com/. 9 May 2015. Archived from the original on 12 May 2015. Retrieved 19 January 2021.
  5. "Nara Rohith Next Movie is Kathalo Rajakumari". businessoftollywood.com. 21 November 2015. Archived from the original on 25 November 2015. Retrieved 19 January 2021.
  6. ఎన్.టివి తెలుగు (23 March 2018). "రివ్యూ: నీది నాది ఒకే కథ". Retrieved 19 January 2021.[permanent dead link]

ఇతర లంకెలు

[మార్చు]