ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్
స్వరూపం
ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ (1991 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
---|---|
నిర్మాణం | ఆచంట గోపీనాథ్ |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, దివ్యవాణి, పూజిత, కె . వసంత్ కుమార్, వై.విజయ |
సంగీతం | జె.వి.రాఘవులు |
గీతరచన | జాలాది, డి.నారాయణవర్మ, సాహితి |
సంభాషణలు | కాశీ విశ్వనాథ్ |
కూర్పు | డి.రాజగోపాల్ |
నిర్మాణ సంస్థ | సుచిత్ర క్రియేషన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ 1991లో విడుదలైన తెలుగు సినిమా. సుచిత్ర క్రియేషన్స్ పతాకంపై ఆచంట గోపీనాథ్ నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, దివ్యవాణి, ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- రాజేంద్ర ప్రసాద్
- దివ్యవాణి
- పూజిత
- వై.విజయ
- సుత్తివేలు
- పొట్టి ప్రసాద్
- శ్రీలక్ష్మి
- మల్లికార్జునరావు
- అనూష
- కె . వసంత్ కుమార్
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకుడు(లు) | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "అమ్మ నా మువ్వొంకాయో గుమ్మెత్తే గుత్తోంకాయో" | జాలాది | జె. వి. రాఘవులు | పి.సుశీల, ఎస్.పి.శైలజ | |
2. | "గుడుగుడుగుంచెం గుడిశివలింగంఎర్రటోపీ" | జాలాది | జె. వి. రాఘవులు | చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ | |
3. | "గోకులమిదిగోనయ్యో గోకులమదిని నీదయ్యో" | సాహితి | జె. వి. రాఘవులు | చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
4. | "చల్ల చల్లగా వచ్చి పక్కకు రా" | డి. నారాయణవర్మ | జె. వి. రాఘవులు | చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
5. | "శివుడో శివుడో శ్రీరంగం గంగ నేత్తికెక్కినాక సారంగామా" | జాలాది | జె. వి. రాఘవులు | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
మూలాలు
[మార్చు]- ↑ "Iddaru Pellala Muddula Police (1991)". Indiancine.ma. Retrieved 2020-08-17.
- ↑ కొల్లూరు భాస్కరరావు. "ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు - 1991". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Retrieved 30 April 2018.[permanent dead link]