Jump to content

ఇళయరాజా పురస్కారాల జాబితా

వికీపీడియా నుండి
అవార్డులు, నామినేషన్ల పట్టిక

సంగీత నాటక అకాడెమీ పురస్కారం అందుకునుంటూనప్పుడు
మొత్తం
Totals 25 28

ఇళయరాజా, భారతదేశపు సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.
ఇళయరాజా భారతదేశంలోని, చెన్నైలో నివసిస్తారు. 1970, 1980, 1990లలో ఇళయరాజా దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు. ఉత్తమ సంగీత దర్శకునిగా నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకొన్నాడు.
2003 లో ప్రఖ్యత న్యూస్ ఛానల్ "బీ.బీ.సి" నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో 155 దేశాల నుండి 1991 లో వచ్చిన మణిరత్నం "దళపతి" సినిమాలో "అరె చిలకమ్మా" పాటకు ప్రపంచ టాప్ 10 మోస్ట్ పాపులర్ సాంగ్స్ అఫ్ అల్ టైం 10 పాటలలో 4వ స్థానాన్ని ఇచ్చారు ప్రజలు. 2013 లో ప్రఖ్యాత న్యూస్ ఛానల్ సి.ఏన్.ఏన్-ఐ.బీ.ఏన్. వాళ్ళు 100 ఏళ్ళ భారత సినీ పరిశ్రమ పండగను పురస్కరించుకుని నిర్వహించిన సర్వేలో 49% మంది ఇళయరాజా గారిని భారతదేశ ఉత్తమ సంగీత దర్శకుడుగా ప్రజలు ఎన్నుకున్నారు.
భారత సినీ సంగీతానికి చేసిన కృషిగాను 2012 లో సంగీత నాటక అకాడెమీ పురస్కారం, 2014 లో శ్రీ చంద్రసేకరేంద్ర సరస్వతి నేషనల్ ఏమినేన్సు పురస్కారం అందుకున్నారు. 2015 లో గోవాలో జరిగిన 46వ "ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా"లో జీవితకాల సాఫల్యత కొరకు సెంటినరీ అవార్డుతో గౌరవించారు.
2010 లో భారత ప్రభుత్వం ఈయనను "పద్మభూషణ్" పురస్కారంతో సత్కరిచింది. 1988 లో ఇళయరాజా గారికి 'ఇసైజ్ఞాని' (సంగీత జ్ఞాని) బిరుదు ఇచ్చారు. ఇప్పటికి అభిమానులు ఆయనను ఇసైజ్ఞాని అనే పిలుస్తారు. దానితో పాటు తమిళనాడు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిస్థాత్మక కళైమామణి పురస్కారం అందుకున్నారు.

భారత పౌర పురస్కారాలు

[మార్చు]
ఏడాది పురస్కారం గౌరవ బిరుదు మూలాలు
2010 పద్మభూషణ్ భారత ప్రభుత్వం [1]
2018 పద్మవిభూషణ్ భారత ప్రభుత్వం [2]

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

[మార్చు]
ఏడాది సినిమా భాష విభాగం ఫలితం మూలాలు
1984 సాగరసంగమం తెలుగు ఉత్తమ సంగీత దర్శకుడు గెలుపు [3]
1986 సింధుభైరవి తమిళం ఉత్తమ సంగీత దర్శకుడు గెలుపు [4]
1989 రుద్రవీణ తెలుగు ఉత్తమ సంగీత దర్శకుడు గెలుపు [5]
2009 పజ్హస్సి రాజా మలయాళం ఉత్తమ సంగీత దర్శకుడు గెలుపు [6]

వరల్డ్ ఫెస్ట్ -హౌస్టన్ ఫిలిం ఫెస్టివల్

[మార్చు]
ఏడాది సినిమా పురస్కారం ఫలితం మూలాలు
2005 విశ్వ తులసి గోల్డెన్ రేమి పురస్కారం గెలుపు [7]

ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్

[మార్చు]
ఏడాది సినిమా భాష విభాగం ఫలితం మూలాలు
1989 ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం సినీ రంగానికి చేసిన ఎనలేని కృషికి గెలుపు [8]
1990 బొబ్బిలి రాజా తెలుగు ఉత్తమ సంగీత దర్శకుడు గెలుపు [ఆధారం చూపాలి]
1991 దళపతి (తెలుగులో) తమిళం ఉత్తమ సంగీత దర్శకుడు గెలుపు [ఆధారం చూపాలి]
2001 కాశి తమిళం ఉత్తమ సంగీత దర్శకుడు ప్రతిపాదించబడింది
2003 శివపుత్రుడు (తెలుగులో) తమిళం ఉత్తమ సంగీత దర్శకుడు ప్రతిపాదించబడింది
2003 మనస్సినక్కరే మలయాళం ఉత్తమ సంగీత దర్శకుడు గెలుపు
2005 అచువింటే అమ్మ మలయాళం ఉత్తమ సంగీత దర్శకుడు గెలుపు
2008 ఈన్నథె చింత విషయం మలయాళం ఉత్తమ సంగీత దర్శకుడు ప్రతిపాదించబడింది
2009 నేనే దేవుడ్ని (తెలుగులొ) తమిళం ఉత్తమ రచయత ప్రతిపాదించబడింది
2009 భాగ్యదేవత మలయాళం ఉత్తమ సంగీత దర్శకుడు ప్రతిపాదించబడింది
2010 కదా తుదరున్ను మలయాళం ఉత్తమ సంగీత దర్శకుడు ప్రతిపాదించబడింది
2011 శ్రీరామరాజ్యం తెలుగు ఉత్తమ సంగీత దర్శకుడు ప్రతిపాదించబడింది [9]
2012 ఎటో వెళ్ళిపోయింది మనసు (తెలుగులో) తమిళం ఉత్తమ సంగీత దర్శకుడు ప్రతిపాదించబడింది

కేరళ రాష్ట్ర ఫిలిం అవార్డులు

[మార్చు]
ఏడాది సినిమా విభాగం ఫలితం మూలాలు
1994 సమ్మోహనం ఉత్తమ నేపథ్య సంగీతం గెలుపు [10]
1995 కాలాపాని (తెలుగులో) ఉత్తమ సంగీత దర్శకుడు గెలుపు [11]
1998 కళ్ళు కొండొరు పెన్ను ఉత్తమ నేపథ్య సంగీతం గెలుపు [12]

కేరళ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు

[మార్చు]
ఏడాది పురస్కారం గౌరవ బిరుదు ఫలితం మూలాలు
2016 నిశాగంది పురస్కారం కేరళ ప్రభుత్వం గెలుపు [13]

స్క్రీన్ అవార్డ్స్

[మార్చు]
Year సినిమా విభాగం ఫలితం
2001 హే రామ్ ఉత్తమ నేపథ్య సంగీతం గెలుపు

నంది పురస్కారాలు

[మార్చు]
Year ఏడాది విభాగం ఫలితం
1981 సీతాకోకచిలుక ఉత్తమ సంగీత దర్శకుడు గెలుపు
1988 రుద్రవీణ ఉత్తమ సంగీత దర్శకుడు గెలుపు
1990 జగదేకవీరుడు అతిలోకసుందరి ఉత్తమ సంగీత దర్శకుడు గెలుపు
2011 శ్రీరామరాజ్యం ఉత్తమ సంగీత దర్శకుడు గెలుపు

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు

[మార్చు]
Year పురస్కారం గౌరవ బిరుదు ఫలితం మూలాలు
1988 కళైమామణి తమిళనాడు ప్రభుత్వం గెలుపు

తమిళనాడు రాష్ట్ర ఫిలిం అవార్డులు

[మార్చు]
Year సినిమా (లు) విభాగం ఫలితం
1977 పదహారేళ్ళ వయసు (తెలుగులో) ఉత్తమ సంగీత దర్శకుడు గెలుపు
1980 నిజహల్గల్ ఉత్తమ సంగీత దర్శకుడు గెలుపు
1981 అలిగల్ ఓఇవథిల్లై ఉత్తమ సంగీత దర్శకుడు గెలుపు
1988 అగ్ని నట్చతిరం ఉత్తమ సంగీత దర్శకుడు గెలుపు
1989 వరుశం పదినారు, కరగాత్తకరాన్ ఉత్తమ సంగీత దర్శకుడు గెలుపు
2009 అజంతా ఉత్తమ సంగీత దర్శకుడు గెలుపు

నార్వే తమిళ ఫిలిం ఫెస్టివల్ పురస్కారాలు

[మార్చు]
Year సినిమా పురస్కారం ఫలితం మూలాలు
2011 అజ్హగర్సమియిన్ కుతిరై ఉత్తమ సంగీత దర్శకుడు గెలుపు [14]

సంగీత నాటక అకాడెమీ పురస్కారం

[మార్చు]
Year రంగం విభాగం ఫలితం మూలాలు
2012 సంగీతం సృజనాత్మక సంగీతం గెలుపు [15][16]

మూలాలు

[మార్చు]
  1. "Nobel laureate Venky, Ilayaraja, Rahman, Aamir to receive Padma awards". The Hindu. 25 January 2010. Retrieved 20 January 2012.
  2. "Ilaiyaraaja gets Padma Vibhushan: Full list of 2018 Padma awardees". The News Minute. 2018-01-25. Archived from the original on 2019-12-07. Retrieved 2018-01-25.
  3. "31st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Akal Information Systems Ltd. p. 16. Archived from the original (PDF) on 21 జూలై 2011. Retrieved 20 January 2012.
  4. "33rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Akal Information Systems Ltd. p. 38. Archived from the original (PDF) on 23 జనవరి 2018. Retrieved 20 January 2012.
  5. "36th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Akal Information Systems Ltd. p. 52. Archived from the original (PDF) on 16 జనవరి 2013. Retrieved 20 January 2012.
  6. "56th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Akal Information Systems Ltd. p. 138. Archived from the original (PDF) on 30 జనవరి 2013. Retrieved 20 January 2012.
  7. "The Official Website of M.S.Viswanathan – Legendary Indian Composer". MSV Times. 21 October 2004. Archived from the original on 21 ఫిబ్రవరి 2012. Retrieved 2012-01-20.
  8. http://www.filmfare.com/features/lifetime-achievement-award-south-winners-down-the-years-6684.html
  9. "Best Music Director". Filmfare. Archived from the original on 29 మే 2012. Retrieved 26 June 2012.
  10. "Kerala State Film Awards – 1994". Kerala Chalachitra Academy. C-DIT. Archived from the original on 2 అక్టోబరు 2010. Retrieved 20 January 2012.
  11. "Kerala State Film Awards – 1995". Kerala Chalachitra Academy. C-DIT. Archived from the original on 13 జూలై 2011. Retrieved 20 January 2012.
  12. "Kerala State Film Awards – 1998". Kerala Chalachitra Academy. C-DIT. Archived from the original on 2 అక్టోబరు 2010. Retrieved 20 January 2012.
  13. "Nishagandhi Puraskaram award presented to Ilayaraja". Indian Express. Retrieved 25 January 2016.
  14. "Vishal and Richa Win Awards". filmics.com. 2012. Archived from the original on 14 మే 2012. Retrieved 17 May 2012.
  15. "Sangeet Natak Akademi Fellowships and Akademi Awards 2012" (PDF). Press Information Bureau, Govt of India. Retrieved 28 May 2012.
  16. "SNA: List of Akademi Awardees". Sangeet Natak Akademi Official website. Archived from the original on 2015-05-30. Retrieved 2016-02-06.