ఈపూరుపాలెం (గ్రామీణ)

వికీపీడియా నుండి
(ఈపూరుపాలెం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


ఈపూరుపాలెం
రెవిన్యూ గ్రామం
ఈపూరుపాలెం is located in Andhra Pradesh
ఈపూరుపాలెం
ఈపూరుపాలెం
నిర్దేశాంకాలు: 15°51′04″N 80°23′02″E / 15.851°N 80.384°E / 15.851; 80.384Coordinates: 15°51′04″N 80°23′02″E / 15.851°N 80.384°E / 15.851; 80.384 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంచీరాల మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం3,142 హె. (7,764 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం40,482
 • సాంద్రత1,300/కి.మీ2 (3,300/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08594 Edit this at Wikidata)
పిన్(PIN)523166 Edit this at Wikidata

ఆదినారాయణపురం అసలు పేరు. ప్రకాశం జిల్లా, చీరాల మండలానికి చెందిన ఈపూరుపాలెం (గ్రామీణ) శివారు గ్రామం.[1]. పిన్ కోడ్ నం. 523 166., ఎస్.టి.డి.కోడ్ = 08594.

సమీప గ్రామాలు[మార్చు]

విజయనగరకాలని 1 కి.మీ, బూర్లవారిపాలెం 2 కి.మీ, ఎన్.టి.ఆర్.నగర్ 2 కి.మీ, జయంతిపేట 3 కి.మీ, వివేకానంద నగర్ 3 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

పశ్చిమాన కారంచేడు మండలం, తూర్పున బాపట్ల మండలం, పశ్చిమాన వేటపాలెం మండలం, ఉత్తరాన పరుచూరు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల.

యువజన గ్రంధాలయం.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామ పంచాయతీ 1951 లో ఏర్పాటయింది. ఈ గ్రామంతో పాటు ఈ పంచాయతీ పరిధిలో బోయినవారిపాలెం, ఆదినారాయణపురం గ్రామాలు గూడా ఉన్నాయి.

భూమి వినియోగం[మార్చు]

వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి:

సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి:

నికరంగా విత్తిన భూమి:

నీటి సౌకర్యం లేని భూమి:

వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి:

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

బావులు/బోరు బావులు: చెరువులు:

ఉత్పత్తి[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయము, ఈపూరుపాలెం

రైల్వే స్టేషన్ కు వెళ్ళు దారిలో గల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయము, శివాలయములు ఎంతో ప్రాచీనమైనవి మరియు ప్రముఖమైనవి, అని చెప్పవచ్చు. అంతే కాకుండా, శ్రీ రాములవారి కోవెల, నరసింహ స్వామి వారి దేవాలయములు కూడా చరిత్ర గలవి. ఈపూరుపాలెం గ్రామ వాసులకు, ఊరికి గ్రామ దేవత అయిన ఎంతో మహిమ గల శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం కూడా మనం చూడవచ్చు. ఈ ఆలయం ఈపూరుపాలెం రైల్వే స్టేషన్ కు అతి సమీపములోనే ఉంది. ఇవే కాకుండా మరెన్నో ఇతర దేవాలయాలు, మసీదులు, చర్చిలు కూడా ఉన్నాయి.

గ్రామ విశేషాలు[మార్చు]

  1. ఈ గ్రామం శతాబ్దాలుగా చేనేతకు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి చేనేత వస్త్రాలు దేశ, విదేశాలకు ఎగుమతి అగుచున్నవి.[2]
  2. ఈ వూరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కుప్పడం చీరకు పుట్టినిల్లు. చేనేత ఉద్యమాలకు పురిటి గడ్డ. మల్లేశ్వరి వంటి అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్లు వోనమాలు దిద్దుకుంది ఇక్కడే. రాష్ట్రంలోని ఆరు పెద్ద పంచాయితీలలో ఒకటి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 40,482 - పురుషుల సంఖ్య 20,440 - స్త్రీల సంఖ్య 20,042 - గృహాల సంఖ్య 11,288;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 25,543.[3] ఇందులో పురుషుల సంఖ్య 12,998, మహిళల సంఖ్య 12,545, గ్రామంలో నివాస గృహాలు 6,500 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3,142 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. ఈనాడు మే 7 వ తేదీ, 2013. ప్రకాశం జిల్లా, పేజీ-8.
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18