ఈ అమ్మాయి (ఈఎమ్‌ఐ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ అమ్మాయి (ఈఎమ్‌ఐ)
(2023 తెలుగు సినిమా)
దర్శకత్వం దొంతు రమేష్‌
నిర్మాణం దొంతు బుచ్చయ్య, సంగీత బమ్మిడి
తారాగణం నోయెల్ సీన్, భానుశ్రీ
సంగీతం రవిశంకర్
ఛాయాగ్రహణం గువ్వాడ చంద్ర‌మోహ‌న్
నిర్మాణ సంస్థ శ్రీ అవ‌ధూత వెంక‌య్య స్వామి ప్రోడ‌క్ష‌న్స్
విడుదల తేదీ 2023 ఏప్రిల్ 10[1]
భాష తెలుగు

ఈ అమ్మాయి(ఈఎమ్‌ఐ) 2023 తెలుగు సినిమా. శ్రీ అవ‌ధూత వెంక‌య్య స్వామి ప్రోడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై దొంతు బుచ్చ‌య్య, సంగీత బమ్మిడి నిర్మించిన ఈ చిత్రానికి దొంతు రమేష్‌ దర్శకత్వం వహించాడు. నోయెల్ సీన్, భానుశ్రీ హీరో హీరోయిన్ గా నటించారు.[2][3][4]

చిత్ర నిర్మాణం

[మార్చు]

ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శ్రీన‌గ‌ర్ కాల‌నీలోని స‌త్య‌సాయి నిగ‌మామంలో 9 నవంబర్ 2018లో ప్రారంభమైంది.


నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యాన‌ర్: శ్రీ అవ‌ధూత వెంక‌య్య స్వామి ప్రోడ‌క్ష‌న్స్
  • నిర్మాతలు: దొంతు బుచ్చయ్య, సంగీత బమ్మిడి
  • దర్శకత్వం: దొంతు రమేష్‌
  • సంగీతం: రవిశంకర్
  • పాట‌లు: పించ‌ల్ దాస్
  • కెమెరా: గువ్వాడ చంద్ర‌మోహ‌న్
  • పి.ఆర్ ఓ: వై .ర‌వికుమార్
  • స‌హా నిర్మాత: గోగుల అనిల్ కుమార్
  • మాట‌లు: అంజి స‌లాది

పాటలు

[మార్చు]
Untitled

ఈ చిత్రానికి రవిశంకర్ సంగీతం అందించాడు.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."లబ్బ లబ్బ"సుద్దాల అశోక్ తేజసింహ, జాహ్నవి చోడవరపు4:35
2."ఈఎమ్‌ఐ"చెరువురి విజయ్ కుమార్మంగ్లీ3:51
3."బొమ్మట బోరుసట"కాసర్ల శ్యామ్‌రాహుల్ సిప్లిగంజ్3:46
4."చెలి నీతోనే"శ్రీమణికాలభైరవ4:23

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (6 March 2023). "ఈ అమ్మాయి కథేంటి?". Archived from the original on 6 మార్చి 2023. Retrieved 6 March 2023.
  2. HMTV (27 December 2020). "సంక్రాంతికే ' ఈ అమ్మాయి( EMI )' వచ్చేది !". HMTV. Archived from the original on 23 జూన్ 2021. Retrieved 23 June 2021.
  3. Sakshi (28 July 2019). "సరికొత్త కథతో..." Sakshi. Archived from the original on 23 జూన్ 2021. Retrieved 23 June 2021.
  4. Sakshi (12 October 2019). "ఈఎమ్‌ఐ నేపథ్యంలో..." Sakshi. Archived from the original on 23 జూన్ 2021. Retrieved 23 June 2021.