ఉద్యమం
Appearance
(ఉద్యమాలు నుండి దారిమార్పు చెందింది)
భారతదేశంలో ఉద్యమాలు
[మార్చు]- ఖలిస్తాన్ ఉద్యమం - పంజాబ్ లో భారతదేశానికి వ్యతిరేకంగా కొనసాగిన సిక్కు మత ఉద్యమం.
- ఖిలాఫత్ ఉద్యమం (1919-1924) ముస్లింలు, దక్షిణ ఆసియాలో ఉస్మానియా సామ్రాజ్యము పై బ్రిటిష్ ప్రభుత్వం యొక్క దుర్నీతినుండి కాపాడడానికి
- రంప ఉద్యమం - ఆంధ్రదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో అల్లూరి సీతారామరాజు సాగించిన ఉద్యమాల్లో రంప ఉద్యమం ఒక ముఖ్యమైన ఘట్టం.
- జై ఆంధ్ర ఉద్యమం -
- చీరాల పేరాల ఉద్యమం - బ్రిటీష్ వ్యతిరేక ఉద్యమంగా పేరుపడిన చీరాల పేరాల ఉద్యమం ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న చీరాలలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగింది.
- లోక్ సత్తా ఉద్యమం లేదా లోక్ సత్తా పార్టీ
- చవ్దార్ చెరువు ఉద్యమం - చవ్దార్ చెరువు ఉద్యమం డా. బి.ఆర్.అంబేద్కర్ నాయకత్వాన 1927, మార్చి 20 న జరిగింది.
- వ్యావహారిక భాషోద్యమం - తెలుగు భాషలో వచ్చిన చారిత్రాత్మకమైన మార్పుకు ప్రధాన కారణం గిడుగు రామమూర్తి గారి సారధ్యంలో నడిచిన వ్యావహారిక భాష ఉద్యమం
- భారత స్వాతంత్ర్యోద్యమము
- మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము - తెలంగాణా ఉద్యమం తెలంగాణా హక్కుల పరిరక్షణ ఉద్యమంగా మొదలైంది.
- ఆఫ్రికా-అమెరికా చట్ట హక్కుల ఉద్యమం (1955-1968) - ఆఫ్రికా అమెరికా చట్ట హక్కుల ఉద్యమం (1955-1968) అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఆఫ్రికా అమెరికన్ల పట్ల జాతిభేదమును నిర్మూలించుటకు
- హరేకృష్ణ ఉద్యమం - ఇస్కాన్ (International Society for Krishna Consciousness) (ISKCON) , దీనికి en:Hare Krishna | హరేకృష్ణ ఉద్యమం అనికూడా అంటారు
- స్త్రీవాద ఉద్యమం లేదా స్త్రీవాదం (Feminism) . స్త్రీవాద ఉద్యమం సాహిత్యానికి పరిమితమై స్త్రీ లకు సామాజికపరమైన న్యాయం కోసం
- ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు - విశాలాంధ్ర ఉద్యమం జై ఆంధ్ర ఉద్యమం మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు: 2000 లో ఉత్తరాంచల్, జార్ఖండ్ , చత్తీస్గఢ్ ...
- విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు ఉద్యమం విశాఖపట్టణంలో ఉక్కు పరిశ్రమ కోసం జరిగిన ఉద్యమం.