ఉల్టా పుల్టా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉల్టా పుల్టా
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
రక్ష
నిర్మాణ సంస్థ శ్రీ అనుపమ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఉల్టా పల్టా 1988లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ అనుపమ ప్రొడక్షన్స్ పతాకంపై పి.బలరాం నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, రక్ష,బాబూమోహన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎం.ఎం.శ్రీలేఖ సంగీతాన్నందించింది.[1]

కథ[మార్చు]

ఈ చిత్రం రెండు జంటల కవలల కథ. వారి పేర్లు కూడా ఒకే విధంగా ఉన్నాయి: బాల్యంలో విడిపోయిన రాజా (రాజేంద్ర ప్రసాద్). రాము (బాబు మోహన్) అనే కవలలలో ఒక జత నగరంలో, మరొక జత గ్రామంలో స్థిరపడ్డారు, ఇద్దరికీ తోబుట్టువులు ఉన్నారని తెలుసు. కాని వారి ఆచూకీ వారికి తెలియదు. ఒకరోజు గ్రామానికి చెందిన ఒక జత రాజా & రాము నగరాన్ని సందర్శించినప్పుడు రెండవ జత రాజా & రామును కలుస్తారు. మిగిలిన కథ ఒక హాస్య సన్నివేశాలతో ఉంటుంది.

తారాగణం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

  • చమక్కు చమక, రచన: భువన చంద్ర, గానం.మనో, చిత్ర
  • కాశ్మీర్ ఉంది కన్యాకుమారి,, రచన: రామకృష్ణా , రచన: మనో , ఎస్ పి. శైలజ
  • రాజమండ్రి రంభ , రచన: వెన్నెలకంటి రాజేశ్వర రావు, గానం.మనో, ఎం ఎం శ్రీలేఖ
  • పైన ఉంది మూన్ , రచన: భువన చంద్ర, గానం. ప్రణయ్, ఎం ఎం శ్రీలేఖ, శ్వేతనాగు
  • ముష్టి కళ, రచన: పోలిశెట్టి, గానం. ప్రణయ్, ఎస్ పి. శైలజ.

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: రేలంగి నరసింహారావు
  • స్టుడియో:శ్రీ అనుపమ ప్రొడక్షన్స్
  • నిర్మాత: పి.బలరాం
  • సమర్పణ: పాలడుగు నాగభూషణం
  • సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ
  • విడుదల తేది: 1998 మే 28

మూలాలు[మార్చు]

  1. "Ulta Palta (1998)". Indiancine.ma. Retrieved 2020-08-19.

బాహ్య లంకెలు[మార్చు]