ఉల్బం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఉల్బం (Amnion) ఒక జీవశాస్త్రంలో పిండం (Embryo) చుట్టూ రక్షణ కోసం ఉల్బ కుహరం (Amniotic cavity) ను తయారుచేసే త్వచము లేదా పొర. ఉల్బ కుహరంలో ఉల్బక ద్రవం లేదా ఉమ్మనీరు ఉంటుంది.

ఈ ఉల్బం సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాలు వంటి జీవులలో కనిపించడం వలన వీటిని ఉల్బధారులు (Amniote|Amniota) అంటారు. కానీ ఉభయచరాలు మరియు చేపలలో ఇది లోపించడం వలన వీటిని ఉల్బరహిత జీవులు (Anamniota) అంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=ఉల్బం&oldid=818911" నుండి వెలికితీశారు