ఉల్బం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉల్బం
ఎంబ్రాయి చుట్టూ ఆమ్నియాన్ తో కూడిన కోడి గ్రుడ్డు
మనిషి పిండం, ఆమ్నియన్ తో కూడుకొని ఉంది.
వివరములు
లాటిన్ఆమ్నియోసినాస్
Identifiers
TEE6.0.1.2.0.0.9
FMA80223
Anatomical terminology

ఉల్బం (Amnion) ఒక జీవశాస్త్రంలో పిండం (Embryo) చుట్టూ రక్షణ కోసం ఉల్బ కుహరం (Amniotic cavity) ను తయారుచేసే త్వచము లేదా పొర. ఉల్బ కుహరంలో ఉల్బక ద్రవం లేదా ఉమ్మనీరు ఉంటుంది.

ఈ ఉల్బం సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు వంటి జీవులలో కనిపించడం వలన వీటిని ఉల్బధారులు (Amniote|Amniota) అంటారు. కానీ ఉభయచరాలు, చేపలలో ఇది లోపించడం వలన వీటిని ఉల్బరహిత జీవులు (Anamniota) అంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=ఉల్బం&oldid=3253865" నుండి వెలికితీశారు