ఉస్మానియా విశ్వవిద్యాలయము గౌరవ డాక్టరేట్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉస్మానియా విశ్వవిద్యాలయము
రకంప్రభుత్వ
స్థాపితం1918
ఛాన్సలర్తమిళిసై సౌందరరాజన్
వైస్ ఛాన్సలర్డి.రవీందర్‌ యాదవ్‌[1]
చిరునామఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు, తెలంగాణ - 500 007 భారతదేశం, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
కాంపస్పట్టణ
జాలగూడుwww.osmania.ac.in
NAAC ద్వారా ఐదు నక్షత్రాల నాణ్యత గుర్తింపు పొందినది

ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు 7వ నిజాం ఫత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆసఫ్ జా VII చే 1917లో స్థాపించబడింది. ప్రారంభంలో ఆబిడ్స్‌ గన్‌ఫౌండ్రి దగ్గర తరగతులు ప్రారంభమయ్యాయి.[2] కొంతకాలం తరువాత తార్నాక ప్రాంతంలో 2400 ఎకరాల విస్తీర్ణంలో ఉస్మానియా విశ్వవిద్యాలయము శాశ్వత క్యాంపస్ ఏర్పాటుచేయబడింది.

గౌరవ డాక్టరేట్లు[మార్చు]

చరిత్ర, సైన్స్‌, కళలు, సాహిత్యం, సామాజిక, రాజకీయ, వైజ్ఞానిక శాస్ర్తాల్లో దేశ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పేరుపొందిన వారికి గౌరవ డాక్టరేట్లను ప్రదానం గౌరవిస్తుంటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయము కూడా 1917 నుండి ఇప్పటివరకు జరిగిన స్నాతకోత్సవాలలో వివిధ రంగాలకు చెందిన 47మందికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసింది. వీరిలో దేశ రాష్ట్రపతులు, ప్రధానులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు.[3]

జాబితా[మార్చు]

క్రమసంఖ్య పేరు సంవత్సరం
1 నవాబ్ ఇమాదుల్ ముల్క్ బహదూర్ 1917
2 నవాబ్ సర్ అమీన్ జంగ్ బహదూర్ 1918
3 నవాబ్ మసూద్ జంగ్ బహదూర్ 1923
4 సర్ తేజ్ బహదూర్ సిప్రూ 1938
5 రవీంద్రనాథ్ ఠాగూర్ 1938
6 మహరాజ్ సర్ కిషన్ పరిషద్ బహదూర్ 1938
7 సర్ మహమ్మద్ ఇక్బాల్ 1938
8 ప్రిన్స్ ఆజం జాహ్ బహదూర్ 1939
9 మహరాజ్ ఆదిరాజ్ బికనూర్ ప్రభు 1939
10 ప్రిన్స్ ఆజం జాహ్ బహదూర్ 1940
11 నవాబ్ ఆలీ నవాజ్ జంగ్ బహదూర్ 1943
12 రాజగోపాలాచారి 1944
13 రామస్వామి మొదలియార్ 1945
14 సర్ జాన్ సర్ గేంట్ 1947
15 పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ 1947
16 మేజర్ జనరల్ చౌదరి 1949
17 బాబూ రాజేంద్రప్రసాద్ 1951
18 టింగ సిలిన్ 1951
19 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1953
20 డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 1953
21 ఎంకే వెల్లోడి 1953
22 కేఎం మున్షీ 1954
23 వీకే కృష్ణమీనన్ 1956
24 బూర్గుల రామకృష్ణారావు 1956
25 ఆలియార్ జంగ్ 1956
26 షేక్ అహ్మద్ యూమనీ 1975
27 డాక్టర్ జర్ హర్ట్ హెర్డ్ బెర్గ్ 1976
28 ప్రొఫెసర్ సయ్యద్ నురుల్ హసన్ 1977
29 డాక్టర్ కలియంపూడి కృష్ణ 1977
30 తాలాహ్ ఈ దైని తరాజీ 1979
31 యాసర్ అరాఫత్ 1982
32 డాక్టర్ వై. నాయుడమ్మ 1982
33 ప్రొఫెసర్ రాంజోషి 1982
34 జి. పార్థసారథి 1982
35 డాక్టర్ జహీర్ అహ్మద్ 1982
36 జస్టస్ మహ్మద్ 1982
37 జస్టిస్ నాగేందర్ సింగ్ 1986
38 జస్టిస్ ని ఝంగ్యూ 1986
39 ఆర్. వెంకట్రామన్ 1986
40 ప్రొ. సీఎస్ఆర్ రావు 1986
41 జస్టిస్ జగన్మోహన్ రెడ్డి 1986
42 డాక్టర్ రాజా రామన్న 1990
43 బీపీఆర్ విఠల్ 1993
44 ప్రొఫెసర్ రాంరెడ్డి 1993
45 డాక్టర్ ఎం. సింగ్వీ 1994
46 డాక్టర్ మన్మోహన్ సింగ్ 1996
47 డాక్టర్ అరుణ్ నేత్రావలి 2001
48 జస్టిస్‌ ఎన్వీ రమణ[4] 2022

మూలాలు[మార్చు]

  1. Sakshi (22 May 2021). "TS: పది యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం". Sakshi. Archived from the original on 27 May 2021. Retrieved 2022-07-30.
  2. 24తెలుగు, ఎడ్యూకేషన్. "ఉస్మానియా...వందేళ్ళ చరిత్ర". www.24telugu.com. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌. Retrieved 18 June 2019.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]
  3. ఈనాడు, ప్రధానాంశాలు (17 June 2019). "80 స్నాతకోత్సవాలు..47 గౌరవ డాక్టరేట్లు". Archived from the original on 18 June 2019. Retrieved 18 June 2019.
  4. telugu, NT News (2022-07-30). "5న ఓయూ స్నాతకోత్సవం." Namasthe Telangana. Archived from the original on 2022-07-30. Retrieved 2022-07-30.