ఎలకా వేణుగోపాలరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేణుగోపాలరావు
Venugopalarao elaka-1.png
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు ఎలకా వేణుగోపాలరావు
జననం (1982-02-26) 1982 ఫిబ్రవరి 26 (వయస్సు: 38  సంవత్సరాలు)
విశాఖపట్నం, భారతదేశం
బ్యాటింగ్ శైలి కుడిచేతి వాటం
బౌలింగ్ శైలి కుడిచేతి వాటం ఆఫ్ స్పిన్
అంతర్జాతీయ క్రికెట్ సమాచారం
తొలి వన్డే (cap 160) 30 జులై 2005: v [[శ్రీలంక cricket team|శ్రీలంక]]
చివరి వన్డే 23 మే 2006:  v [[వెస్టిండీస్ cricket team|వెస్టిండీస్]]
దేశవాళీ క్రికెట్ సమాచారం
Years Team
2008–ప్రస్తుతం రాజస్తాన్
2007–2010 డెక్కన్ చార్జర్స్
2011–2013 ఢిల్లీ డేర్ డెవిల్స్
2014–ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్
2007–2008 మహారాష్ట్ర
1998–2007 ఆంధ్ర
కెరీర్ గణాంకాలు
ODIFCLAT20
మ్యాచ్‌లు 16 85 114 32
పరుగులు 218 5,326 3,236 489
బ్యాటింగ్ సగటు 24.22 42.95 37.62 22.22
100s/50s 0/1 13/23 9/20 0/3
అత్యుత్తమ స్కోరు 61* 228* 110* 71*
వేసిన బంతులు 0 4,685 2,935 258
వికెట్లు 57 51 8
బౌలింగ్ సగటు 37.66 46.72 45.12
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 1 0
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు n/a 0 n/a n/a
అత్యుత్తమ బౌలింగ్ 4/34 5/20 2/23
క్యాచ్ లు/స్టంపింగులు 6/– 72/– 39/– 9/–

As of 3 August, 2009
Source: Cricinfo

ఎలకా వేణుగోపాలరావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు. ఇతను భారత జాతీయ క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. అలాగే రంజీలలో ఆంధ్ర క్రికెట్ జట్టుకు, ట్వెన్టీ ట్వెన్టీ పోటీలలో ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతరపున ఆడుతున్నాడు.

ఎలకా వేణుగోపాలరావు ఫిబ్రవరి 26, 1982లో విశాఖపట్నంలో జన్మించాడు. కుడి చేయివాటము ఇతని బ్యాటింగ్ శైలి, కుడి చేయి ఆప్ స్పిన్ బౌలింగ్ శైలి కలిగియున్నాడు. ఇతడు 1998–2007 మధ్యకాలములో ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున ఆడాడు, తరువాత 2007–2008 మధ్యకాలమున మహారాష్ట్ర తరుపున ప్రస్తుతము రాజస్థాన్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఐ.పి.యల్లో 2008–2010 మధ్యకాలములో డెక్కన్ చార్జర్స్ తరపున, 2011-2013 మధ్యకాలములో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడాడు. 2014 : ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోని సభ్యుడు. భారత క్రికెట్టు జట్టు తరపున 18 వన్డేలు ఆడాడు. అత్యకముగ 61 పరుగులను చేసాడు.

బయటి లింకులు[మార్చు]