ఎలిజబెత్
Appearance
ఎలిజబెత్ ఆంగ్లేయ మహిళల పేరు.
- ఎలిజబెత్ II (ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ) కామన్వెల్త్ రాజ్యాలుగా తెలిసిన 16 స్వతంత్ర సార్వభౌమ దేశాలను పాలిస్తున్న మహారాణి.
- ఎలిజబెత్ టేలర్, ఎలిజబెత్ రోజ్మాండ్ టేలర్, లిజ్ టేలర్ అని పిలవబడే ఈమె ఒక ఆంగ్లో-అమెరికన్ నటి.
- ఎలిజబెత్ బ్లాక్వెల్ - అమెరికాకు చెందిన తొలి మహిళా వైద్యురాలు
- ఎలిజబెత్ స్టీఫెన్స్ - అమెరికాకు చెందిన శిల్పి, సినిమా దర్శకురాలు, ఫొటోగ్రాఫరు
- ఎలిజబెత్ ఫాక్నర్ - అమెరికాకు చెందిన వంట నిపుణురాలు
- ఎలిజబెత్ బ్లాక్బన్ - అమెరికా, ఆస్ట్రేలియాలకు చెందిన జీవశాస్త్రవేత్త
- ఎలిజబెత్ గాస్కెల్ - ఇంగ్లాండుకు చెందిన రచయిత్రి
- ఎలిజబెత్ జి. వాట్సన్ - అమెరికాకు చెందిన ఆధ్యాత్మికవేత్త
- ఎలిజబెత్ జోలీ - ఆస్ట్రేలియా రచయిత్రి
- ఎలిజబెత్ బోవెన్ - ఇంగ్లాండుకు చెందిన రచయిత్రి
- ఎలిజబెత్ కాబోట్ అగస్సీజ్
- ఎలిజబెత్ గుర్లీ ఫ్లిన్
- ఎలిజబెత్ గౌడ్జ్ (రచయిత్రి)
- ఎలిజబెత్ గ్రిమ్స్టన్
- ఎలిజబెత్ జూలియా రీడ్
- ఎలిజబెత్ మిచెల్
- ఎలిజబెత్ విలియమ్స్ చాంప్నీ
- ఎలిజబెత్ హోమ్స్
- ఎలిజబెత్ ఆఫ్ వీడ్