ఎవరే అతగాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎవరే అతగాడు
Evare Atagadu DVD Cover.jpg
ఎవరే అతగాడు డివిడి కవర్
దర్శకత్వంభానుప్రసాద్
నిర్మాతకిరణ్
రచనబలభద్రపాత్రుని రమణి (కథ), మరుధూరి రాజా (మాటలు)
నటులువల్లభ, ప్రియమణి, కె. విశ్వనాథ్, బ్రహ్మానందం, కొండవలస లక్ష్మణరావు, సునీల్, అనంత్
సంగీతంఎమ్.ఎమ్. కీరవాణి
ఛాయాగ్రహణంరమేష్
విడుదల
2003 (2003)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఎవరే అతగాడు 2003, జనవరి 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. భానుప్రసాద్ దర్శకత్వంలో వల్లభ, ప్రియమణి, కె. విశ్వనాథ్, బ్రహ్మానందం, కొండవలస లక్ష్మణరావు, సునీల్, అనంత్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు.[1] ప్రముఖ నిర్మాత కె. ఎస్. రామారావు కుమారుడైన వల్లభకి, కథానాయిక ప్రియమణికి ఇది మొదటి సినిమా.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "ఎవరే అతగాడు". telugu.filmibeat.com. Retrieved 2 December 2017. CS1 maint: discouraged parameter (link)