ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1988)
Jump to navigation
Jump to search
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1988 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు |
---|---|---|---|---|
అగ్నికెరటాలు[1] | " ఎక్కడికి పోతాడు చిక్కిన చిన్నాడు నాతోడచ్చాడమ్మా " | చక్రవర్తి | వేటూరి | ఎస్.జానకి |
"ఓసోసి గుమ్మలక్క వయ్యారి అమ్మలక్క నువ్వే నా జున్ను ముక్క" | ||||
"చిగురు వేసే సోగాసుదాన్నినా సామి పగటిచుక్క లాంటి దాన్నిరా" | ఎస్.జానకి | |||
అన్నాచెల్లెలు[2] | " అందాల మరదలా ఆడపడుచు " | చక్రవర్తి | వెన్నెలకంటి | పి.సుశీల, మనో, లలితా సాగరి |
"ఓసోసి గుమ్మలక్క వయ్యారి అమ్మలక్క నువ్వే నా జున్ను ముక్క" | ||||
"చిగురు వేసే సోగాసుదాన్నినా సామి పగటిచుక్క లాంటి దాన్నిరా" | ఎస్.పి.శైలజ | |||
ఇల్లు ఇల్లాలు పిల్లలు [3] | " ఎప్పుడు ఎక్కడో తొలిసారి మేలుకోంది మోహము ఎవరితో " | విజయానంద్ | సిరివెన్నెల | |
" నీతోడుకడ లేని రుణ పడితినే నీ నీడ" | ||||
"నా గుండెలో ఉంటే కొండంత ఆశ ఆ కొండలే పిండే " | వాణీ జయరామ్ | |||
"మళ్ళీ రాదు మరలిన రోజు త్రుళ్ళి ఆడు" | ||||
"ఇల్లు ఇల్లాలు పిల్లలనే ఈ బంధాలన్నీ కల్లలురా" | ||||
రుద్రవీణ [4] | " చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా " | ఇళయరాజా | సిరివెన్నెల | |
" చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది" | ||||
" తరలి రాదా తనే వసంతం తన దరికిరాని వనాలకోసం" | ||||
"నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని" |
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "అగ్ని కెరటాలు - 1988". ఘంటసాల గళామృతము. Retrieved 16 January 2022.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "అన్నా చెల్లెలు - 1988". ఘంటసాల గళామృతము. Retrieved 16 January 2022.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఇల్లు ఇల్లాలు పిల్లలు - 1988". ఘంటసాల గళామృతము. Retrieved 5 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "రుద్రవీణ - 1988". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.