అన్నా చెల్లెలు (1988 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్నా చెల్లెలు
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం రవిరాజా పినిసెట్టి
తారాగణం శోభన్ బాబు,
రాధిక శరత్‌కుమార్,
జీవిత
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ పద్మావతి ఫిల్మ్స్
భాష తెలుగు

అన్నా చెల్లెలు 1988లో విడుదలైన తెలుగు సినిమా. పద్మావతి ఫిల్మ్స్ పతాకంపై వి.యస్. సుబ్బారావు, రవీంద్రబాబులు నిర్మించిన ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, రాధిక, జీవిత ప్రధాన తారాగణంగా విడుదలైన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
సత్యానంద్

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1.అందాల మరదలా ఆడపడుచు, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ , గానం.పులపాక సుశీల, నాగూర్ బాబు, లలితా సాగరి, ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం

2.అందాలు ఆవురావురన్నాయి సందేకాడ, రచన: వెన్నెలకంటి, గానం.శ్రీపతి పoడితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

3.నిన్న పూలతోట నేడు గాలిపాట , రచన: వెన్నెలకంటి, గానం.నాగూర్ బాబు,

4.మరులే చిలికే మన్మధ చిలకా, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి

మూలాలు

[మార్చు]
  1. "Anna Chellelu (1988) Full Cast & Crew". ఐ.ఎం.డి.బి.{{cite web}}: CS1 maint: url-status (link)

2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.

బాహ్య లంకెలు

[మార్చు]