అగ్నికెరటాలు
Jump to navigation
Jump to search
అగ్నికెరటాలు (1988 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.రామారావు |
---|---|
తారాగణం | కృష్ణ, శారద, భానుప్రియ |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | ఎస్.ఎస్.ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
అగ్ని కెరటాలు 1988 లలో విడుదలైన తెలుగు చలన చిత్రం. ఎస్.ఎస్.ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాకు టి.రామారావు దర్శకత్వం వహించాడు.
తారాగణం
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ
- శారద
- భానుప్రియ
- శివకృష్ణ
- నూతన్ ప్రసాద్
- గిరిబాబు
- గొల్లపూడి మారుతీరావు
- రంగనాథ్
- రాజేష్
- నర్రా వెంకటేశ్వరరావు
- సంజీవి
- రాజ్యలక్ష్మి
- జయమాలిని
- శ్రీదుర్గ
- అనిత
- జయవిజయ
- చంద్రిక
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత: ఎం.శ్యామలా రెడ్డి
- దర్శకుడు: తాతినేని రామారావు
- సమర్పణ: ఎం.రామకృష్ణారెడ్డి
- కథ: గుహనాథన్
- మాటలు: పరుచూరి సోదరులు
- పాటలు: వేటూరి సుందరామ మూర్తి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రాజ్ సీతారాం, ఎస్.జానకి, యస్.పి.శైలజ
- సంగీతం: చక్రవర్తి
- దుస్తులు: కాస్ట్యూమ్స్ కృష్ణ, కోటేశ్వరరావు, బాబు
- స్టిల్స్: తులసి
- రికార్డింగ్: ఎం.రవి
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: మోహన్
- ఆర్ట్ డైరక్టరు: పేకేటి రంగా
- పోరాటాలు: సాహుల్
- నృత్యాలు: రఘురాం, శివశంకర్
- ఛాయాగ్రహణం: ఎం.వి.రఘు
- ఎక్కడికి పోతాడు...: గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
- ఓసోసీ గుమ్మలక్కా...: గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- తెలుగు మహిళా...: గాయకులు: ఎస్.జానకి
- తగులుకుంటే.....: గాయకులు: ఎస్.జానకి
- పగబట్టే నాగన్న ...: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
మూలాలు
[మార్చు]- ↑ "అగ్ని కెరటాలు, పాటలు". /mio.to/album. Archived from the original on 2016-07-03.