ఏపలసింగారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఏపలసింగారం, నల్గొండ జిల్లా, హుజూర్‌నగర్ మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 508204. మా గ్రామంలో ఏడుకొండలు, శ్రిరాముడు, జీసస్, కల్వరికొండ దేవాలయాలు ఉన్నాయి.మాఊరుకు కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి.మా శాసనసభ నియొజక వర్గం కొదాడ, పార్లమెంటు నియొజక వర్గం మిర్యాలగూడెం.హుజూర్‌నగర్ మండలానికి చెందిన గ్రామములు అన్నీ మిర్యాలగూడెం నియొజక వర్గం ఏపలసింగారం మాత్రమే కొదాడ నియొజక వర్గం.ప్రతీ సంవత్సరం మా గ్రామంలో వరి పంటలు బాగుగా పండుతాయ్.సాగర్ ఎడమ కాలువ మా గ్రామము నుండి చyjపొవుచున్నది.మ గ్రామాఅమ్ ఒకప్పుదు కబ గఘ8Vepalasingaram was well educated village.

ఏపలసింగారం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం హుజూర్‌నగర్
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య 2,492
 - స్త్రీల సంఖ్య 2,536
 - గృహాల సంఖ్య 1,403
పిన్ కోడ్ 508204
ఎస్.టి.డి కోడ్

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 5,028 - పురుషుల సంఖ్య 2,492 - స్త్రీల సంఖ్య 2,536 - గృహాల సంఖ్య 1,403

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]