ఒక్క అమ్మాయి తప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక్క అమ్మాయి తప్ప
దర్శకత్వంరాజసింహ తడినాడ
రచనరాజసింహ తడినాడ
నిర్మాతఅంజి రెడ్డి
తారాగణంసందీప్ కిషన్
నిత్యామీనన్
రవి కిషన్
ఛాయాగ్రహణంఛోటా కె నాయుడు
కూర్పుగౌతమ్ రాజు
సంగీతంమిక్కీ జే మేయర్
నిర్మాణ
సంస్థ
అంజి రెడ్డి ప్రొడక్షన్స్
విడుదల తేదీ
10 జూన్ 2016 (2016-06-10)([1])
దేశంఇండియా
భాషతెలుగు

ఒక్క అమ్మాయి తప్ప 2016లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రాన్ని అంజి రెడ్డి నిర్మించగా రాజసింహ తడినాడ దర్శకత్వం వహించాడు. సందీప్ కిషన్, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా, రవి కిషన్ విలన్ గా నటించాడు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు.[2]

ఈ చిత్రం హిందీలో అస్లీ ఫైటర్ పేరుతో విడుదలయ్యింది.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
  • కొత్త కథలే , రచన:శ్రీ శశి జోత్సన , గానం.రమ్య బెహరా
  • కావ్ కావ్ , రచన:శ్రీ శశి జొత్సనా, గానం.అభయ్ జోధపుర్కర్ , హరిచరన్
  • ఎగిరెనే ఎగిరెనే , రచన: శ్రీమణి , గానం.అభయ్ జోదు పుర్కర్, రమ్య బెహరా
  • సరిహద్దు లోపల, రచన:శ్రీశశి జొత్సన, గానం. ఆదిత్య
  • ధృవం ధృవం , రచన : డాక్టరు రామలింగ శర్మ , గానం.కార్తీక్ , శ్రీకృష్ణ

మూలాలు

[మార్చు]
  1. http://www.filmibeat.com/telugu/movies/okka-ammayi-thappa.html
  2. "Okka Ammayi Thappa audio on May 8th". Telugu Cinema. 30 April 2016. Archived from the original on 30 సెప్టెంబరు 2019. Retrieved 30 September 2019.

బాహ్య లంకెలు

[మార్చు]