Jump to content

ఒక చల్లని రాత్రి

వికీపీడియా నుండి
ఒక చల్లని రాత్రి
(1979 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.వాసు
తారాగణం చంద్రమోహన్ ,
మాధవి,
నగేష్
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ వెంకట లక్ష్మీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఒక చల్లని రాత్రి 1979 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకట లక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామమోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకు కె.వాసు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, మాధవి, అల్లు రామలింగయ్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: కె. వాసు
  • స్టూడియో: శ్రీ వెంకట లక్ష్మి ప్రొడక్షన్స్
  • నిర్మాత: డి.రామమోహన్ రావు
  • ఛాయాగ్రాహకుడు: కె.ఎస్. ప్రకాష్
  • కూర్పు: రవి
  • స్వరకర్త: కె.వి. మహదేవన్
  • గీత రచయిత: ఆచార్య ఆత్రేయ
  • విడుదల తేదీ: మే 18, 1979
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జి. రాజేంద్ర ప్రసాద్
  • కథ: కొమ్మురి సంబశివరావు
  • సంభాషణ: ఆచార్య ఆత్రేయ, కోడకండ్ల అప్పలచార్య
  • గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి, మోహన్
  • డాన్స్ డైరెక్టర్: ఎన్.ఎ.తారా (డాన్స్ మాస్టర్)

పాటల జాబితా

[మార్చు]

1.అది ఒక చల్లని రాత్రి మరుమల్లెలు, రచన: ఆత్రేయ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

2.అమ్మమ్మ ఈనాడు శనివారం ఆ ఏడుకొండల స్వామి, రచన: ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , పి సుశీల,

3 . ఈ రాతిరి నీ జాతకమే మార్చేసాను, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎల్.ఆర్.ఈశ్వరి

4.దుఃఖమంటే ఏమిటని దేవుడ్న్ని అడిగాను, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5.నువ్వెవరో నాకు తెలుసును, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

మూలాలు

[మార్చు]
  1. "Oka Challani Rathri (1979)". Indiancine.ma. Retrieved 2020-08-21.

2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.