ఓలేటి
Jump to navigation
Jump to search
ఓలేటి తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- ఓలేటి పార్వతీశం - ఒక కవి. ఈయన పిఠాపురం వాస్తవ్యులు, వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరైన ఈయన మొదట సొంతంగా వ్రాసేవారు.[1]
- ఓలేటి వేంకటరామశాస్త్రి - ప్రముఖ జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో మొదటివాడు. శ్రీమదాంద్ర కధాసరిత్సాగరములో 1-5 లంబకములు సంస్కృతము నుండి ఆంద్రీకరించారు.
- ఓలేటి వేంకటేశ్వర్లు - ప్రముఖ రేడియా కళాకారులు. ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులు, రేడియో ప్రముఖులు. వీరి నేతృత్వంలో ప్రసారమైన సంగీత రూపకాలు, యక్షగానాలు విజయవాడ రేడియో కేంద్రానికి దేశవ్యాప్తంగా కీర్తినార్జించిపెట్టాయి.
- ఓలేటి సూర్యనారాయణ శాస్త్రి 1909 - ఒక కవి శ్రీమదాంద్ర కధాసరిత్సాగరము 7-18 లంబకములు సంస్కృతము నుండి ఆంద్రీకరించారు.
- ఓలేటి శ్రీనివాస శర్మ - ఒక కవి శ్రీమదాంద్ర కధాసరిత్సాగరము 6వ లంబకముును సంస్కృతము నుండి ఆంద్రీకరించారు.
- ఓలేటి శ్రీనివాసభాను - తెలుగు రచయిత. ఆయన ప్రోలాన్సర్ గా పేరు గడించారు.
- ఓలేటి శశాంక : ప్రముఖ రచయిత. జంటకవులు వేంకట పార్వతీశ కవులలో ఒకరైన ఓలేటి పార్వతీశం ఇతని తండ్రి.
గ్రామాలు
[మార్చు]- ఓలేటి అచ్చన్న అగ్రహారం : శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల మండలం లోని గ్రామం.
మూలాలు
[మార్చు]- ↑ Lal, Mohan (1992). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot (in ఇంగ్లీష్). Sahitya Akademi. ISBN 978-81-260-1221-3.