కక్ష (సినిమా)
(కక్ష నుండి దారిమార్పు చెందింది)
కక్ష (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.సి. గుహనాథన్ |
---|---|
తారాగణం | శోభన్ బాబు , మురళీమోహన్, శ్రీదేవి |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కక్ష 1980 లో విడుదలైన తెలుగు సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయిడు నిర్మించిన ఈ సినిమాకు వి.సి. గుహనాథన్ దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, మురళీ మోహన్, శ్రీదేవి కపూర్, జయచిత్ర ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- శోభన్ బాబు
- మురళీ మోహన్
- శ్రీదేవి కపూర్
- జయచిత్ర
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- ఎం. చలపతి రావు
- కె.కె.శర్మ
- రమాప్రభ
- * వీరభద్ర రావు
- నర్రా వెంకటేశ్వరరావు
- ఉసిలై మణి
- మోహన్ బాబు
- రంగనాథ్
- అల్లు రామలింగయ్య
- ప్రభాకర్ రెడ్డి
- గిరిబాబు
- కె వి చలం
- జమున
- పి.ఆర్ వరలక్ష్మి
- లీల
- సి.ఐ.డీ శకుంతల
- బేబీ గౌరీ .
పాటల జాబితా
[మార్చు]- దుష్టుల మీద , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, మాధవపెద్ది రమేష్, రచన: ఆచార్య ఆత్రేయ
- ఒరబ్బా ఒలమ్మ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ,జి.ఆనంద్, ఎస్ పి శైలజ , మాధవపెద్ది రమేష్, కొమ్మినేని చక్రవర్తి, రచన:ఆరుద్ర
- కందిరీగ తో చెప్పానురా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రచన: ఆత్రేయ
- బుగ్గ మీద ముద్దు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రచన: ఆత్రేయ
- ఐసలకిడి , గానం. పీ సుశీల, రచన: ఆత్రేయ
- నామనసు , గానం ఎస్ జానకి , జీ.ఆనంద్, రచన: ఆత్రేయ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: వి.సి. గుహనాథన్
- స్టూడియో: సురేష్ ప్రొడక్షన్స్
- నిర్మాత: డి.రమానాయిడు
- ఛాయాగ్రాహకుడు: ఎ. వెంకట్
- కూర్పు: రవి
- స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
- గీత రచయిత: ఆచార్య ఆత్రేయ, అరుద్ర
- విడుదల తేదీ: మార్చి 28, 1980
- కథ: వి.సి. గుహనాథన్
- చిత్రానువాదం: వి.సి. గుహనాథన్
- సంభాషణ: జంధ్యాల
- గాయకుడు: పి.సుశీలా, ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, మాధవపెద్ది రమేష్, చక్రవర్తి (సంగీతం), ఎస్.పి.శైలజ, జి. ఆనంద్
- సంగీతం లేబుల్: పాలిడోర్
- ఆర్ట్ డైరెక్టర్: బి. చలం
- డాన్స్ డైరెక్టర్: పి.ఎ. సలీం, రఘు
- స్టంట్ డైరెక్టర్: రాజు (ఫైట్ మాస్టర్)
మూలాలు
[మార్చు]- ↑ "Kaksha (1980)". Indiancine.ma. Retrieved 2020-08-22.