కట్టవాని చెరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"కట్టవాని చెరువు" కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలానికి చెందిన గ్రామం.

కట్టవాని చెరువు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521366
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

సమీప మండలాలు[మార్చు]

పెడన, గుడివాడ, ముదినేపల్లి, గూడూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గుడ్లవల్లేరు, ముదినేపల్లి నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 60 కి.మీ

గ్రామములోని విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ హైస్కూల్, వడ్లమన్నాడు

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి సాగునీటి సౌకర్యం[మార్చు]

పురిటి చెరువు[మార్చు]

ఈ గ్రామములో 20 ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువులో, 5 దశాబ్దాల తరువాత, 2016, మే-2వతేదీనాడు, నీరు-చెట్టు పథకంలో భాగంగా, 17 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, పూడికతీత పనులు ప్రారంభించారు. [4] క్రిందటి సంవత్సరం వర్షాలవలన పూడిక తీత పనులను సజావుగా నిర్వహించలేకపోవడం వలన, 2017, ఫిబ్రవరి-18న ఈ చెరువులో మరల రెండవసారి పూడికతీత పనులను 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, పొక్లెయిన్లతో ప్రారంభించారు. ఈ పూడిక మట్టిని ట్రాక్టర్లతో, గ్రామములోని పంచాయతీ కార్యాలయం మెరక చేయుటకు, పేదల ఇళ్ళస్థలాలకు, హిందూ, ముస్లిం, క్రైస్తవ శ్మశానాల బరంతు పనులకు వినియోగించుచున్నారు. [5]

తాహెర్ చెరువు[మార్చు]

రెండెకరాల విస్తీర్ణంలో నెలకొన్న ఈ వెరువు పూడికతీత పనులను, 60 సంవత్సరాల తరువాత, 9.3 లక్షల అంచనా వ్యయంతో, కూలీలకు 4,850 పనిదినాల అంచనాతో, 2017, మార్చి-27న ప్రారంభించారు.[6]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ అబ్దుల్ లతీఫ్ భుట్టో, సర్పంచిగా ఎన్నికైనారు. శ్రీ పల్లెం దత్తేశ్వరరావు ఉప సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు అమరావతి; 2015, జూన్-17; 30వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2015, జూలై-15; 29వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, అక్టోబరు-6; 25వపేజీ. [4] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016, మే-3; 1వపేజీ. [5] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017, ఫిబ్రవరి-19; 1వపేజీ. [6] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017, మార్చి-28; 2వపేజీ.

  1. "కట్టవాని చెరువు". Retrieved 2 July 2016.