కత్తుల రత్తయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కత్తుల రత్తయ్య
(1972 తెలుగు సినిమా)
Kattula Rattayya.jpg
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
తారాగణం కృష్ణ, వెన్నెరాడై నిర్మల, ఎస్.వి.రంగారావు
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
భాష తెలుగు

కత్తుల రత్తయ్య 1972 లో విడుదలైన తెలుగు సినిమా. ఉమా ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్.ఎన్.భట్ నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంవహించాడు. ఘట్టమనేని కృష్న, వెన్నెరాడై నిర్మల ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]

నటవర్గం[మార్చు]

పాటలు[2][మార్చు]

  1. ఎంతో మంచిరోజు సంతోషించేరోజు మళ్ళిమళ్ళి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం
  2. ఎత్తుకుంటావా నన్నెత్తమంటావా నీ కత్తిచూస్తే గుండెల్లో - ఎల్. ఆర్. ఈశ్వరి
  3. ఓహొహో చామంతి వయ్యారి పూబంతి మురిపాల ముద్దబంతి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  4. రత్తయ్యమామ రత్తయ్య మామ అందాల ఈ రేయి నీదోయి - పి.సుశీల బృందం
  5. సరసకు వచ్చె సోగ్గాడు వరసకు చూస్తే నావాడు సరసంలోన - ఎల్.ఆర్.ఈశ్వరి

మూలాలు[మార్చు]

  1. "Kathula Rathayya (1972)". Indiancine.ma. Retrieved 2020-08-22.
  2. ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)