కన్నకూతురు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కన్నకూతురు
(1960 తెలుగు సినిమా)
Kanna Kuthuru (1960).jpg
దర్శకత్వం డి. యోగానంద్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
అంజలీదేవి
సంగీతం మారెళ్ళ రంగారావు
నిర్మాణ సంస్థ అసోసియేటెడ్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. ఉయ్యాలో ఉయ్యాలో చల్లగాలే వచ్చి చిట్టితల్లి నిదురించగా - పి.సుశీల
  2. ఏమి పేరు పెట్టుదాం ఏమని చాటుదాం - కె. రాణి, ఎ.పి.కోమల బృందం
  3. కలకలలాడుచునుండు పువ్వుల నవ్వుల నిండు - పి.లీల బృందం
  4. జయజయజయజయ రామా.. ఆనతి యిడవే నిలచీ నిలచీ - మాధవపెద్ది సత్యం
  5. జాబిలి మామ వస్తాడే చల్లని కాంతుల తెస్తాడే - జిక్కి, మృత్యుంజయరెడ్డి బృందం
  6. నిన్నె నమ్మి నిలిచె సతి నిందపాలు చేసితివా - ఘంటసాల - రచన: నారప రెడ్డి
  7. విన్నారా రగిలే ఈ బ్రతుకులోన అవేదనతో తాపమందు - పి.సుశీల
  8. విన్నారా రగిలే ఈ బ్రతుకులోన అవేదనతో తాపమందు - పి.సుశీల, వైదేహి బృందం

తారాగణం[మార్చు]

  • అక్కినేని నాగేశ్వరరావు
  • అంజలీదేవి
  • బేబి ఉమ
  • టి.ఎస్.బాలయ్య
  • వి.ఆర్.రాజగోపాల్
  • బాలాజీ
  • టి.పి.హరిసింగ్
  • దారాసింగ్
  • జీన్ మర్ఫీ
  • దల్‌జీత్ రావు

వనరులు[మార్చు]