కర్ణ సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కర్ణ సరస్సు
కర్ణ సరస్సు is located in Haryana
కర్ణ సరస్సు
కర్ణ సరస్సు
ప్రదేశంకర్నాల్, హర్యానా
అక్షాంశ,రేఖాంశాలు29°44.632′N 76°58.574′E / 29.743867°N 76.976233°E / 29.743867; 76.976233
ప్రవహించే దేశాలుభారతదేశం

కర్ణ సరస్సు భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో గల కర్నాల్ జిల్లాలో ఉంది. ఇది చండీఘర్, ఢిల్లీల నుండి 125 కిలోమీటర్ల దూరంలో ఉంది.[1]

చరిత్ర[మార్చు]

మహాభారత యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించిన కర్ణుడు ఈ సరస్సులోనే స్నానం చేసేవాడు అని జానపద కథలు చెబుతున్నాయి. ఈ ప్రదేశంలోనే ఇంద్రడు కర్ణుడికి రక్షణ కవచాన్ని ఇచ్చాడని ప్రతీతి.

పేరు - అర్థం[మార్చు]

కర్నాల్ అనేది కర్ణ-తాల్ నుండి ఉద్భవించింది. అందుకే స్థానిక పరిభాషలో కర్నాల్‌ను కర్ణ నగరం అని కూడా పిలుస్తారు.

సంరక్షణ[మార్చు]

కర్ణ సరస్సు సంరక్షణ బాధ్యతలు హర్యానా టూరిజం కార్పొరేషన్ నిర్వహిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. Page 153, Tourism: Theory, Planning, and Practice, By K.K. Karma, Krishnan K. Kamra, Published 1997, Indus Publishing, ISBN 81-7387-073-X