కర్నూలు జిల్లా పర్యాటకరంగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దేవాలయములు[మార్చు]

అహోబిలం[మార్చు]

శ్రీ నరసింహ స్వామి దేవాలయం - అప్పర్ అహోబిలం

ఇక్కడ ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది.[1] ఈ భూమి మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి. వ్యాస మహర్షి సంస్కృతంలో బ్రహ్మాండపురాణం అంతర్గతంలో 10 అధ్యాయాలు, 1046 శ్లోకములతో ఈ స్థల పురాణం మరియు అహోబిలం గురించి వ్రాయబడింది.

గుహలు[మార్చు]

బెలూం గుహలు[మార్చు]

బెలూం గుహలు

తాడిపత్రికి 28 కిలోమీటర్లదూరంలో ఉన్న బెలూం గుహలు ప్రకృతి సిద్ధమైనవి.

మూలాలు[మార్చు]