కలియుగ కర్ణుడు
స్వరూపం
కలియుగ కర్ణుడు (1988 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కృష్ణ |
తారాగణం | కృష్ణ, జయప్రద , మీనా |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | కాశీ విశ్వనాధరావు |
భాష | తెలుగు |
కలియుగ కర్ణుడు 1988లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకట పద్మావతి పిక్చర్స్ పతాకంపై డి.కాశీ విశ్వనాథరావు నిర్మించిన ఈ సినిమాకు ఘట్టమనేని కృష్ణ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, జయప్రద, మీనా ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- కృష్ణ ఘట్టమనేని
- జయప్రద
- రమేష్ బాబు ఘట్టమనేని
- జూహీ చావ్లా
- ఎం. మోహన్‌బాబు
- కైకాల సత్యనారాయణ
- బి. శర్మ
- మదన్ మోహన్
- జనార్థన్
- మాస్టర్ మీన్ రాజ్
- మాస్టర్ రాధాకృష్ణ
- మురళి మోహన్
సాంకేతిక వర్గం
[మార్చు]- చిత్రానువాదం: కృష్ణ
- సంభాషణలు: పరుచురి బ్రదర్స్
- సాహిత్యం: వేటూరి
- సంగీతం: చక్రవర్తి
- ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్ స్వామి
- కూర్పు: కృష్ణ
- కళ: బి. చలం
- పోరాటాలు: సాహుల్
- నృత్యాలు: సుందరం, సలీం
- ప్రెజెంటర్: డి.సత్యనారాయణరావు
- నిర్మాత: డి.కాశీవిశ్వనాథరావు
- దర్శకుడు: కృష్ణ
- బ్యానర్: శ్రీ వెంకట పద్మావతి పిక్చర్స్
- విడుదల తేదీ: 14 జనవరి
మూలాలు
[మార్చు]- ↑ "Kaliyuga Karnudu (1988)". Indiancine.ma. Retrieved 2020-08-23.