కల (సినిమా)
Jump to navigation
Jump to search
కల (2004 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చిమ్మని మనోహర్ |
---|---|
తారాగణం | రాజా, నయన హర్షిత |
సంగీతం | ఓరుగంటి ధర్మతేజ |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర చిత్ర |
భాష | తెలుగు |
కల 2004, జూన్ 4న విడుదలైన తెలుగు సినిమా.[1] ఈ సినిమాకు చిమ్మని మనోహర్ దర్శకత్వం వహించాడు.
నటీనటులు
[మార్చు]- రాజా
- నయన హర్షిత
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు: చిమ్మని మనోహర్
- సంగీతం: ఓరుగంటి ధర్మతేజ
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సాయి శ్రీహర్ష
- నేపథ్యగాయకులు:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, టిప్పు, ఉదిత్ నారాయణ్, ఎస్.పి.బి.చరణ్, కార్తీక్, స్వర్ణలత, చిత్ర, సుజాత
- నిర్మాత: రామచంద్రారెడ్డి
పాటలు
[మార్చు]ఈ చిత్రంలో మొత్తం 6 పాటలున్నాయి. వాటికి ఓరుగంటి ధర్మతేజ సంగీతం సమకూర్చాడు.[2]
క్రమ సంఖ్య | పాట | సంగీత దర్శకుడు | రచయిత | గాయకులు |
---|---|---|---|---|
1 | "స్వప్న వాస్తవ దత్తా అప్నే జాన్ కీ రిస్తా సత్తా మీకే చూపిస్తా" | ఓరుగంటి ధర్మతేజ | వేటూరి | టిప్పు |
2 | "తకిట తకిట ధిమిరే తలాంగు తళుకదిరే ఝనకు ఝనకులదిరే జాబిల్లి జతకుదిరే " | ఉదిత్ నారాయణ్, స్వర్ణలత | ||
3 | "మరుమల్లె చెండు నీవే మావిళ్ళ పండు నీవే మందార సందె పొద్దుల్లో ప్రాణాలు ఆరు నీవే" | ఎస్. పి. చరణ్, ఫెబి | ||
4 | "ప్రియరాగాలనే పలికించావులే నయగారాలనే ఒలికించావులే" | సిరివెన్నెల | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | |
5 | "కల అంటే నీవా ప్రేమా కలవంటే నమ్మానమ్మా" | సాయి శ్రీహర్ష | కార్తీక్ | |
6 | "పూలజల్లువై తేనె వెల్లువై వెండి వెన్నెలై నిండు జాబిలై నన్నల్లుకో" | ఓరుగంటి ధర్మతేజ | సుజాత మోహన్ |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Kala". ఫిల్మీబీట్. Retrieved 14 December 2021.
- ↑ పల్లి బాలకృష్ణ. "Kala (2004)". Telugu Lyrics World. Retrieved 14 December 2021.