కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజను
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్
జిల్లాఅనంతపురం
పరిపాలన కేంద్రంకళ్యాణదుర్గం

కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం.జిల్లాలోని 5 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 11 మండలాలు ఉన్నాయి.[1][2] దీని పరిపాలన కేంద్రం కళ్యాణదుర్గంలో ఉంది.

డివిజను పరిధి లోని మండలాలు

[మార్చు]

ఈ రెవెన్యూ డివిజను పరిధిలో 11 మండలాలు ఉన్నాయి.

  1. బెలుగుప్ప మండలం
  2. బొమ్మనహాల్ మండలం
  3. బ్రహ్మసముద్రం మండలం
  4. డి.హిరేహాల్ మండలం
  5. గుమ్మగట్ట మండలం
  6. కళ్యాణదుర్గం మండలం
  7. కంబదూరు మండలం
  8. కణేకల్ మండలం
  9. కుందుర్పి మండలం
  10. రాయదుర్గం మండలం
  11. శెట్టూరు మండలం

మూలాలు

[మార్చు]
  1. "Anantapur gets two more revenue divisions". The Hindu. Anantapur. 27 June 2013. Retrieved 3 November 2014.
  2. "District Census Handbook - Anantapur" (PDF). Census of India. p. 14. Retrieved 18 January 2015.