కాకతి వెన్నయ
Jump to navigation
Jump to search
| |||||||||||||||||||||||||||||||||||||||
‡ రాణి
|
కాకతి వెన్నయ దుర్జయ వంశంలో జన్మించాడు. అతను కాకతీయ వంశ స్థాపకుడు.[1] కాకతి పురాన్ని నివాస స్థానంగా చేసుకొని పరిపాలించాడని బయ్యారం చెరువు శాసనం చెబుతుంది.[2] చాళుక్య గాంగ కుమార సోమేశ్వరుడు సా.శ. 1124లో వేయించిన గూడూరు శాసనంలో కూడా వెన్నయ గురించి ఉంది. కాకతీయులు నాడు రాష్ట్రకూటుల సామంతులుగా ప్రస్థానం మొదలుపెట్టారు. వెన్నయ రాష్ట్రకూట రాజైన దంతిదుర్గుని సామంతునిగా తెలంగాణ ప్రాంత పరిపాలకుడిగా ఉన్నాడు.
బయ్యారం శాశనం ప్రకారం ఇతను దుర్జయ వంశమునకు మూలపురుషుడు.[3] కాకతీయుల పూర్వుల గురించి మాంగల్లు శాసనం వివరిస్తుంది.
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Telangana History Kakatiyas (1000-1323 A.D.)". Recruitment Topper (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-04-14. Retrieved 2020-07-16.
- ↑ తెలుగు దేశ స్థితి కాకతీయ చరిత్రము (సా.శ. 750 - సా.శ. 1325) -- రచన: తేరాల సత్యనారాయణశర్మ అను పుస్తకము.
- ↑ "కాకతీయుల తొలితరం నాయకులు - Namasthetelangaana". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-07-16.
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |