Jump to content

కాళి దేవాలయం (విశాఖపట్నం)

అక్షాంశ రేఖాంశాలు: 17°42′45″N 83°19′07″E / 17.712448°N 83.318595°E / 17.712448; 83.318595
వికీపీడియా నుండి
కాళి దేవాలయం
కాళి దేవాలయం (విశాఖపట్నం) is located in Visakhapatnam
కాళి దేవాలయం (విశాఖపట్నం)
విశాఖట్నం నగర పటంలో కాళి దేవాలయం స్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలు17°42′45″N 83°19′07″E / 17.712448°N 83.318595°E / 17.712448; 83.318595
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
స్థలంవిశాఖపట్టణం
సంస్కృతి
దైవంకాళి

కాళి దేవాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం రామకృష్ణ బీచ్ సమీపంలోని బీచ్ రోడ్ లో ఉంది.[1] విశాఖపట్నం రైల్వే స్టేషను నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.

భౌగోళికం

[మార్చు]

ఈ దేవాలయం 17°42′45″N 83°19′07″E / 17.712448°N 83.318595°E / 17.712448; 83.318595 అక్షాంశరేఖాంశాల మధ్యన ఉంది.

చరిత్ర

[మార్చు]

1984లో ఈ ఆలయం నిర్మించబడింది. ఇక్కడ ప్రతి ఏట విజయదశమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ ఆలయం విశాఖపట్నం బీచ్ రోడ్ లో మంచి పర్యాటక కేంద్రంగా మారింది.[2] దేవాయ నిర్మాణం పగడపు అస్థిపంజర నిర్మాణం నమూనాపై ఆధారపడి ఉంటుంది. ఇది వెదురు బలవర్థకమైన బాండ్ కాంక్రీటుతో నిర్మించబడింది. ఇందులో ఎత్తైన స్తంభాలు, తోరణాలు, మినార్లతో కూడిన అద్భుతమైన నిర్మాణాన్ని కలిగివుంది. కాళీ ఆలయం పక్కన, శివుడికి అంకితం చేయబడిన మరో ఆలయం ఉంది.

ఇతర వివరాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో రామకృష్ణ బీచ్, మత్స్య దర్శని, రామకృష్ణ ఆశ్రమాలు ఉన్నాయి. వాటర్ ఫ్రంట్ ఫుడ్ కోర్ట్, హార్బర్ వ్యూ, నోవోటెల్ వైజాగ్, వరుణ్ బీచ్, కాబ్రిటోజ్ అరబిక్ మండి రెస్టారెంట్, బారిస్టా, గేట్వే హోటల్, బీచ్ రోడ్ విశాఖపట్నం, కేఫ్ కాఫీ డే, రామకృష్ణ బీచ్ రోడ్, పంజాబీ గ్రిల్ ఆలయానికి సమీపంలో ఉన్నాయి.

రవాణా

[మార్చు]

బీచ్ రోడ్ లో ఈ ఆలయం ఉండడం వల్ల ఇక్కడినుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఉంది.[3]

మూలాలు

[మార్చు]
  1. "vizag collectorate". www.vizagcollectorate.in. Retrieved 20 May 2021.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  2. "Navaratri celebrations from tomorrow at Kali Matha temple". the hindu. 28 September 2019. Retrieved 20 May 2021.
  3. "Navy to observe Kargil Vijay Diwas for two days". the hindu. 24 July 2019. Retrieved 20 May 2021.