కుమారి శ్రీమతి
Jump to navigation
Jump to search
కుమారి శ్రీమతి | |
---|---|
దర్శకత్వం | గోమఠేష్ ఉపాధ్యాయ |
స్క్రీన్‌ప్లే, మాటలు | |
కథ | గోమఠేష్ ఉపాధ్యాయ |
నిర్మాత | స్వప్న దత్ |
తారాగణం |
|
సంగీతం | రాజీవ్ రాజ్ శ్రీకాంత్ ఆర్.ఆర్. ధ్రువన్ |
నిర్మాణ సంస్థ | వైజయంతి మూవీస్br>స్వప్న సినిమా |
విడుదల తేదీ | 6 అక్టోబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కుమారి శ్రీమతి 2023లో విడుదలైన తెలుగు వెబ్ సిరీస్. అమెజాన్ ప్రైమ్ సమర్పణలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్‌లపై స్వప్న నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌లో నిత్యామీనన్, నిరుపమ్ పరిటాల, గౌతమి, తిరువీర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌కు గోమఠేష్ ఉపాధ్యాయ దర్శకత్వం వహించాడు. కుమారి శ్రీమతి ట్రైలర్‌ను 2023 సెప్టెంబర్ 22న విడుదల చేసి[1] ఈ వెబ్ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో సెప్టెంబర్ 28 నుండి తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.[2][3]
నటీనటులు
[మార్చు]- నిత్యామీనన్[4]
- నిరుపమ్ పరిటాల
- గౌతమి
- తిరువీర్
- నరేష్
- తాళ్లూరి రామేశ్వరి
- మురళీ మోహన్
- బాబు మోహన్
- ప్రణీత పట్నాయక్
- ప్రేమ్ సాగర్
- ఇంటూరి వాసు
- మహేష్ ఆచంట
- రమణ భార్గవ్
- మాధవి లతా
- రమణి
- వేణు పొలసాని
- అక్షర
- మహిక
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: వైజయంతి మూవీస్, స్వప్న సినిమా
- నిర్మాత: స్వప్న దత్
- కథ, దర్శకత్వం: గోమఠేష్ ఉపాధ్యాయ
- స్క్రీన్‌ప్లే & మాటలు: శ్రీనివాస్ అవసరాల
- సినిమాటోగ్రఫీ: మోహన కృష్ణ
- ఎడిటర్: సృజన అడుసుమిల్లి
- పాటలు: స్టాకాటో, కమ్రాన్
- ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (22 September 2023). "నిత్యా మీనన్.. ఈ శ్రీమతి ఇంకా కుమారే.. ఆకర్షణీయంగా ట్రైలర్". Archived from the original on 22 September 2023. Retrieved 22 September 2023.
- ↑ Prajasakti (19 September 2023). "అమెజాన్ ప్రైమ్‌లో 'కుమారి శ్రీమతి'" (in ఇంగ్లీష్). Archived from the original on 22 September 2023. Retrieved 22 September 2023.
- ↑ Andhra Jyothy (25 September 2023). "సెప్టెంబర్ చివరివారం సందడి ఈ చిత్రాలదే..! | Theatre and OTT Upcoming movies avm". Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.
- ↑ NTV Telugu (18 September 2023). "'కుమారి శ్రీమతి'గా నిత్యా మీనన్". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.