కుల్లూ లోయ
కుల్లూ లోయ | |
---|---|
కులు లోయ | |
భౌగాళికం | |
రకం | నదీ లోయ |
భూగోళ శాస్త్ర అంశాలు | |
ప్రదేశం | హిమాచల్ ప్రదేశ్ , భారతదేశం |
పట్టణ లేదా నగర కేంద్రం | కుల్లూ |
అక్షాంశ,రేఖాంశాలు | 31°57′28″N 77°6′34″E / 31.95778°N 77.10944°E |
నదీ ప్రాంతం | బియాస్ నది |
కులు వ్యాలీ, భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్‌లో మనాలి, లార్జీ మధ్య బియాస్ నదిచే ఏర్పడిన ఒక విశాలమైన లోయ. ఈ లోయ కుల్లూ పట్టణ సమీపంలో ఉన్నందున దీనికి అదే పేరు ఆపాదించబడింది [1] ఈ లోయ అందంగా దేవాలయాలు, దేవదార్ అడవులతో కప్పబడిన గంభీరమైన కొండలు, విశాలమైన ఆపిల్ తోటలతో ప్రసిద్ధి చెందింది. బియాస్ నది ప్రవహించేది అద్భుతమైన, దేవదార్ అడవులతో కప్పబడి, దిగువ రాతి శిఖరాలపై బాగా ఎత్తు పెరిగిన దేవదార్ చెట్లతో ఉంటుంది. కులులోయ పీర్ పంజాల్, దిగువ హిమాలయన్, గ్రేట్ హిమాలయన్ శ్రేణుల మధ్య శాండ్విచ్ చేయబడింది. [2] స్కి యాత్ర అనేది లోయ చుట్టూ ఉన్నహిమిలయన్ శిఖరాలలో జనాదరణ పొందుతున్న క్రీడ.[3]
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]కులు జిల్లాలో ఆర్థిక విభాగం చూడండి.
పర్యాటక
[మార్చు]కులు లోయలోని ఆసక్తికరమైన ప్రదేశాలు, పండుగలు , బహిరంగ క్రీడల కోసం, కులు జిల్లాలోని ఆకర్షణల విభాగాన్ని చూడండి.
మరింత చదవడానికి
[మార్చు]కులు జిల్లాలో తదుపరి పఠన విభాగాన్ని చూడండి.
చిత్రమాలిక
[మార్చు]- ↑ CIL. "Exhibition - Malana - A Lost Utopia in the Himalayas". ignca.nic.in. Archived from the original on 3 March 2016. Retrieved 2017-09-20.
- ↑ PRADESH, HIMACHAL. "Mythological references and evidances - Kullu District Official Website, Himachal Pradesh". himachal.gov.in. Retrieved 2017-09-20.
- ↑ Spooner, Campbell (2002). Ski Touring India's Kullu Valley. Canada: Alpine Touring Publishing. p. 160. ISBN 0958108609.