కూనపరెడ్డి రాఘవేంద్రరావు
Jump to navigation
Jump to search
కూనపరెడ్డి రాఘవేంద్రరావు | |||
శాసనసభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1999 - 2004 | |||
ముందు | వంకా సత్యనారాయణ | ||
---|---|---|---|
తరువాత | పీతాని సత్యనారాయణ | ||
నియోజకవర్గం | పెనుగొండ నియోజకవర్గం (ప్రస్తుతం ఆచంట నియోజకవర్గం) | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1944 పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
మరణం | 2020 సెప్టెంబర్ 3 | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం | ||
తల్లిదండ్రులు | వీర రాఘవయ్య |
కూనపరెడ్డి రాఘవేంద్రరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో పెనుగొండ నియోజకవర్గం (ప్రస్తుతం ఆచంట నియోజకవర్గం) నుండి స్వతంత్య అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]కూనపరెడ్డి రాఘవేంద్రరావు అలియాస్ చినబాబు 1999లో పెనుగండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎంఎల్ఎగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. చినబాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవడంతో ఆయన 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైసిపి ఆచంట నియోజకవర్గం కన్వీనర్‌గా పని చేశాడు.
మరణం
[మార్చు]కూనపరెడ్డి రాఘవేంద్రరావు (చినబాబు) అనారోగ్యంతో బాధపడుతూ 2020 సెప్టెంబర్ 3న మరణించాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (3 September 2020). "పెనుగొండ మాజీ ఎమ్మెల్మే చినబాబు మృతి". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
- ↑ Mana Telangana (3 September 2020). "పెనుగొండ మాజీ ఎంఎల్ఎ చినబాబు కన్నుమూత". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.