కూలీ
Jump to navigation
Jump to search
కూలీ (1988 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చక్రవర్తి |
---|---|
తారాగణం | అర్జున్, రమ్యకృష్ణ, అర్చన |
నిర్మాణ సంస్థ | సాయికిరణ్ మూవీస్ |
భాష | తెలుగు |
కూలీ 1988 జూలై 29న విడుదలైన తెలుగు సినిమా. సాయి కిరణ్ మూవీస్ పతాకంపై గోగినేని ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు చక్రవర్తి దర్శకత్వం వహించాడు. అర్జున్, రమ్యకృష్ణ, అర్చన ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- అర్జున్
- అర్చన
- రమ్యకృష్ణ
- నూతన్ ప్రసాద్
- కోట శ్రీనివాసరావు
- సుధాకర్
- జయభాస్కర్
- వీరభద్రరావు
- జీవా
- ఈశ్వరరావు
- సి.హెచ్.కృష్ణమూర్తి
- మోదుకూరి సత్యం
- భీమేశ్వరరావు
- టెలిఫోన్ సత్యనారాయణ
- సత్తిబాబు
- షరీఫ్
- ధమ్
- చంద్రమౌళీ
- కిరణ్
- కృష్ణారావు
- నిర్మలమ్మ
- కాంచన
- విజయ చాముండేశ్వరి
- విజయవాణి
- జయవాణి
- వనజ
సాంకేతిక వర్గం
[మార్చు]- బ్యానర్: సాయికిరణ్ మూవీస్
- కథ: భీశెట్టి
- మాటలు: తోటపల్లి మధు
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- ఫైట్స్: సుబ్బరాయన్
- కళ: పి.సాయికుమార్
- స్టిల్స్: విజయకుమార్
- ఆపరేటివ్ కెమేరామెన్: సీతారాం
- నృత్యాలు: తార, శివశంకర్, బాబు
- కూర్పు: బి.వెంకటరత్నం
- సంగీతం:కె. చక్రవర్తి
- డైరక్టర్ ఆఫి ఫోటోగ్రఫీ: వి.జయరామ్
- నిర్మాత: గోగినేని ప్రసాద్
- దర్శకత్వం: చక్రవర్తి
మూలాలు
[మార్చు]- ↑ "Coolie (1988)". Indiancine.ma. Retrieved 2021-06-05.