కెన్నెత్ ఏండర్సన్
స్వరూపం
కెన్నెత్ అండర్సన్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | 8 మార్చి 1910 బ్రిటిష్ ఇండియా |
మరణం | 30 August 1974 బెంగళూరు, కర్ణాటక | (aged 64)
జాతీయత | బ్రిటిష్ |
విషయం | కృరమృగాల జీవనం, వేట, |
జీవిత భాగస్వామి | బ్లోసం ఫ్లెమింగ్ |
సంతానం | జూన్ అండర్సన్, డోలాండ్ అండర్సన్ |
కెన్నెత్ ఏండర్సన్ (1910 - 1974) భారతదేశానికి చెందిన స్కాట్లండు సంతతి వాడైన ప్రముఖ రచయిత, వేటగాడు అయిన అధికారి. మనుషులను వేటాడే ఎన్నో పులులను చంపి, దక్షిణ భారతపు జిమ్ కార్బెట్గా పేరొందారు. బెంగళూరులో నివాసముంటూ భారతదేశపు అడవులలో సంచరించే పులులు, చిరుతపులులు, ఏనుగులు అడవి కుక్కలు, పాములు, ఎలుగుబంట్లు మొదలైన వన్యమృగాల గురించి ఆసక్తికరమైన ఎన్నో పుస్తకాలు, రచనలు చేశారు. పులి మొదలైన జంతువులను కౄరమృగాలుగా కాకుండా, తెలివైన, హుందాయైన జంతువులుగా అభివర్ణించారు.[1]
రచనలు
[మార్చు]- నైన్ మ్యాన్ ఈటర్స్ అండ్ ఒన్ రోగ్ (1954)
- ధి బ్లాక్ పాంథర్ ఆఫ్ శివానిపల్లి అండ్ అదర్ అడ్వెంచర్స్ ఆఫ్ ది ఇండియన్ జంగిల్ (1959)
- జంగిల్స్ లాంగ్ అగో
- మ్యాన్ ఈటర్స్ అండ్ జంగిల్ కిల్లర్స్[2]
- టైగర్స్ రోర్స్
- టేల్స్ ఫ్రమ్ ధి ఇండియన్ జంగిల్
- ధిస్ ఈజ్ ధి జంగిల్
- ధి కాల్ ఆఫ్ మ్యాన్ ఈటర్
ఇతర ప్రచురణలు
[మార్చు]- The Fires of Passion(1969)[permanent dead link]
- Jungles Tales for Children (1971)
- Tales of Man Singh: King of Indian Dacoits (1961)
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- A picture of Kenneth Anderson's grave can be viewed here.
- The definitive online resource for Kenneth Anderson fans
- Biography of Donald Anderson, Kenneth's son Archived 2018-06-13 at the Wayback Machine
- Some controversies – "Hunter's Tales" in Frontline, Mar 2010 (last accessed 26-Sep-11) Archived 2012-11-10 at the Wayback Machine
- Hunting Tales of Kenneth Anderson in Urdu-Part 01-شکاریات-منتخب کردہ دلچسپ کہانیاں-حصہ اول-راشد اشرف Archived 2013-09-21 at the Wayback Machine
వర్గాలు:
- All articles with dead external links
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- 1910 జననాలు
- 1974 మరణాలు