కె. నట్వర్ సింగ్
Jump to navigation
Jump to search
కె. నట్వర్ సింగ్ | |||
| |||
విదేశీ వ్యవహారాల మంత్రి
| |||
పదవీ కాలం 22 మే 2004 – 6 డిసెంబర్ 2005 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
---|---|---|---|
ముందు | యశ్వంత్ సిన్హా | ||
తరువాత | మన్మోహన్ సింగ్ | ||
పోర్ట్‌ఫోలియో లేని మంత్రి
| |||
పదవీ కాలం 8 డిసెంబర్ 2005 – 22 మే 2009 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | మమతా బెనర్జీ | ||
తరువాత | అరుణ్ జైట్లీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1929 మే 16 జఘినా, భరత్‌పూర్ , భరత్‌పూర్ రాష్ట్రం , బ్రిటిష్ రాజ్ (ప్రస్తుత రాజస్థాన్, భారతదేశం ) | ||
మరణం | 2024 ఆగస్టు 10 గుర్గావ్, హర్యానా, భారతదేశం | (వయసు 95)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (1984-2006) | ||
జీవిత భాగస్వామి | హేమీందర్ కౌర్ | ||
సంతానం | జగత్ సింగ్ రీతు కౌర్ | ||
నివాసం | న్యూఢిల్లీ | ||
పూర్వ విద్యార్థి | మాయో కాలేజ్ , అజ్మీర్ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, ఢిల్లీ సింధియా స్కూల్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సంతకం | |||
పురస్కారాలు | పద్మ భూషణ్ |
కున్వర్ నట్వర్ సింగ్ (జననం 1929 మే 16 - 2024 ఆగస్టు 10) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు లోక్‌సభకు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికై మే 2004 నుండి డిసెంబరు 2005 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా పని చేశాడు.[1] ఆయన అనేక పుస్తకాలను కూడా రచించాడు.
1984లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
మరణం
[మార్చు]కొంతకాలంగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 93 ఏళ్ల నట్వర్ సింగ్ 2024 ఆగస్టు 10న గుర్‌గావ్లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "K Natwar Singh: External Affairs Minister". Hindustan Times (in ఇంగ్లీష్). 18 June 2004. Retrieved 4 May 2020.
- ↑ "కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్‌సింగ్ కన్నుమూత | Former Foreign Minister Natwar Singh Passed Away | Sakshi". web.archive.org. 2024-08-11. Archived from the original on 2024-08-11. Retrieved 2024-08-11.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)