Jump to content

కేక (సినిమా)

వికీపీడియా నుండి
కేక
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం తేజ
తారాగణం రాజా,
ఇషానా,
వి. ఎన్. అనూప్ కుమార్,
ధర్మవరపు సుబ్రహ్మణ్యం,
దువ్వాసి మోహన్
సంగీతం చక్రి
నిర్మాణ సంస్థ చిత్రం మూవీస్
భాష తెలుగు

కేక 2008, అక్టోబర్ 23వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: చక్రి.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఝుం ఝుం ఝుమ్మని"సిరివెన్నెల సీతారామశాస్త్రివేణు, ప్రణవి 
2."అడిగావా మాటైనా"సిరివెన్నెల సీతారామశాస్త్రిహేమచంద్ర, కౌసల్య 
3."గాయాలు పలికే గేయం"చంద్రబోస్హర్షిక, సుధ 
4."కేక పెట్టి కేక పెట్టి"చంద్రబోస్చక్రి 
5."లవ్ యూ ఐ లవ్ యూ"చంద్రబోస్చక్రి 
6."చిట్టి చిలకవో"వేటూరిహరిహరన్, కౌసల్య 

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Keka". indiancine.ma. Retrieved 13 December 2021.

బయటి లింకులు

[మార్చు]